Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Sagar Chandra, Pawan Kalyan: ఆ బ్యాలెన్స్ చేశామంటున్న సాగర్ కె చంద్ర!

Sagar Chandra, Pawan Kalyan: ఆ బ్యాలెన్స్ చేశామంటున్న సాగర్ కె చంద్ర!

  • November 25, 2021 / 11:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sagar Chandra, Pawan Kalyan: ఆ బ్యాలెన్స్ చేశామంటున్న సాగర్ కె చంద్ర!

అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలతో ప్రతిభ ఉన్న దర్శకునిగా పేరు సొంతం చేసుకున్న సాగర్ కె చంద్ర అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ భీమ్లా నాయక్ కు పని చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, వీడియోలు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుని సాగర్ కె చంద్ర టాలెంటెడ్ డైరెక్టర్ అని ప్రూవ్ చేశాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కథనం, డైలాగ్స్ అందించడంతో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియమ్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సాగర్ కె చంద్ర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చిన సమయంలో పవన్ నటిస్తున్నారని తనకు తెలియదని ఈ ప్రాజెక్ట్ ఓకే అయిన వెంటనే తనకు చాలా సంతోషం కలిగిందని అన్నారు. పవన్, రానా స్టార్ డమ్ కు అనుగుణంగా కథను బ్యాలెన్సింగ్ గా చేశామని సాగర్ అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పవన్ స్టార్ హీరో కంటే ఎక్కువ కావడంతో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేశామ‌ని దర్శకుడు చెప్పుకొచ్చారు. పవన్ తో కలిసిపోవడానికి తనకు రెండు రోజుల సమయం పట్టిందని రానాను దోసకాయలా చల్లటి స్వభావం ఉన్న వ్యక్తిగా భావిస్తానని సాగర్ కె చంద్ర పేర్కొన్నారు. జనవరి 12వ తేదీన రిలీజయ్యే ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Daniel Shekar
  • #Dil Raju
  • #pawan kalyan
  • #Rana Daggubati

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

చర్చనీయాంశమైన కొత్త నిర్మాత బోల్డ్ స్టేట్మెంట్స్

Dhanush: ‘సార్’ ‘కుబేర’ తర్వాత మరో స్ట్రైట్ తెలుగు సినిమా..!

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

Nithiin: నితిన్ ని చూసి మిడ్ రేంజ్ హీరోలు మారతారా..?!

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

5 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

1 day ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 day ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

46 mins ago
Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

1 hour ago
‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

2 hours ago
పొలిటికల్‌ ఎంట్రీపై యువ హీరో రియలిస్టిక్‌ స్పందన.. మా భలే ఉంది కదా!

పొలిటికల్‌ ఎంట్రీపై యువ హీరో రియలిస్టిక్‌ స్పందన.. మా భలే ఉంది కదా!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version