Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sai Rajesh: ‘బేబి’ నిడివి గురించి డైరక్టర్‌ కామెంట్స్‌.. తగ్గిస్తే ప్రమాదమంట!

Sai Rajesh: ‘బేబి’ నిడివి గురించి డైరక్టర్‌ కామెంట్స్‌.. తగ్గిస్తే ప్రమాదమంట!

  • July 16, 2023 / 05:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Rajesh: ‘బేబి’ నిడివి గురించి డైరక్టర్‌ కామెంట్స్‌.. తగ్గిస్తే ప్రమాదమంట!

టాలీవుడ్‌లో ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అంటే.. ‘బేబీ’ సినిమా అనే చెప్పాలి. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ ఆనంద్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. సాయి రాజేశ్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి యువత అభిమానాన్ని చూరగొంది. దీంతో మంచి వసూళ్లు కూడా దక్కుతున్నాయి. అలా తొలి రోజే రూ.7 కోట్లు వరకూ కలెక్షన్స్‌ రాబట్టిందట. అయితే సినిమా నిడివిపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దర్శకుడు ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. దాంతోపాటు ఈ కథ ఎవరిది అనే విషయం కూడా చెప్పారు.

ఈ సినిమాను దర్శకుడు (Sai Rajesh) సాయిరాజేశ్‌ ఎవరి జీవితాన్నో స్ఫూర్తిగా తీసుకొని రాసుంటారు అని కొంతమంది ఊహించి కామెంట్లు కూడా చేశారు. అయితే ఇది ఎవరిదో కాదట.. ఆయన నిజ జీవితంలో జరిగిన విషయమేనట. ‘‘20 ఏళ్ల క్రితం నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అయితే మా విషయం తెలిసి ఎనిమిది నెలలపాటు ఆమెను ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. ఆమె ఎక్కడ ఉందో తెలియక నరకం అనుభవించాను. ఇరవయ్యేళ్లు అయ్యాక కూడా ఆ పెయిన్‌ నాకు గుర్తుంది అని చెప్పారు సాయి రాజేష్‌.

ఎనిమిదేళ్లపాటు తాను పడిన బాధను ఒక పాత్రతో స్క్రీన్‌ మీదకు తీసుకురావాలనుకున్నారట. అయితే ఆ కథను హీరోయిన్‌ ఓరియెంటేషన్‌లో కాకుండా.. హీరో ఓరియెంటేషన్‌లో చూపించాను అని చెప్పారు సాయి రాజేశ్‌. కొన్ని సంభాషణల విషయంలో విమర్శలు వస్తుండటంతో దాని గురించి కూడా మాట్లాడారు. కథకు అవసరం కాబట్టే కొన్ని పదాలను వాడాల్సి వచ్చిందని చెప్పారు. అంతేకానీ వేరే ఉద్దేశం ఏమీ లేదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

దాంతోపాటు మరో విషయంలోనూ సినిమా మీద విమర్శలు వస్తున్నాయి. అదే సినిమా నిడివి… ఇటీవల కాలంలో సినిమా నిడివి తక్కువగానే ఉంటూ వస్తోంది. కానీ ఈ సినిమా నిడివి చాలా ఎక్కువ. దీని గురించి రియాక్ట్‌ అయిన సాయి రాజేశ్‌… నిడివి తగ్గిస్తే… హీరోయిన్‌ పాత్ర మరింత నెగెటివ్ అయ్యేది. అందుకే అలా ఉంచేశాం. ఇంకాస్త లెంగ్త్‌ సరిపోక విరాజ్‌ పాత్రకు న్యాయం చేయలేకపోయాను అని కూడా అన్నారు.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #baby movie
  • #Naga Babu
  • #Sai Rajesh
  • #SKN

Also Read

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

trending news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

6 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

7 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

9 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

8 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

9 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

11 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

12 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version