Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sailesh Kolanu: శైలేష్‌ కొలను అంతా ఓకే చేసుకునే మొన్న చెప్పారా? భలే ప్లానింగబ్బా!

Sailesh Kolanu: శైలేష్‌ కొలను అంతా ఓకే చేసుకునే మొన్న చెప్పారా? భలే ప్లానింగబ్బా!

  • June 3, 2025 / 01:53 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sailesh Kolanu: శైలేష్‌ కొలను అంతా ఓకే చేసుకునే మొన్న చెప్పారా? భలే ప్లానింగబ్బా!

నటుడు శ్రీకాంత్‌ (Srikanth) తనయుడు రోషన్‌ (Roshan) హీరో అయ్యి నాలుగేళ్లు అయిపోయింది. అప్పుడెప్పుడో 2021లో ‘పెళ్లిసందD’ సినిమాలో ఎంట్రీ హీరోగా ఇండస్ట్రీలోకి ఇచ్చాడు. ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్‌ శ్రీలీల (Sreeleela) ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్‌ అయిపోయింది. కానీ రోషన్‌ రెండో సినిమానే ఇంకా రాలేదు. అయితే సెట్స్‌ మీద రెండున్నాయి అనుకోండి. ఇప్పుడు మూడో సినిమా కూడా ఫిక్స్ అయింది అని చెబుతున్నారు. మొన్నామధ్య ‘నాకో ప్రేమకథ చేయాలని ఉంది’ అని మనసులో మాట చెప్పిన మాస్‌, యాక్షన్‌ సినిమల దర్శకుడే ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

Sailesh Kolanu

Sailesh Kolanu angry on journalists but why

రీసెంట్‌గా ఎవరా మాట అన్నారు అని ఆలోచించుకుంటే.. లిస్ట్‌లో ‘హిట్‌’ (HIT) సినిమాల దర్శకుడు శైలేష్‌ కొలను ()Sailesh Kolanu గుర్తొస్తారు. ఆ మధ్య ‘హిట్‌ 3’ (HIT 3) సినిమా ప్రచారంలో భాగంగా శైలేష్‌ మాట్లాడుతూ ‘ప్రేమకథ’ గురించి చెప్పారు. రోషన్‌ హీరోగా ఆ సినిమా ఉంటుందట. ఈ సినిమాకు నాని (Nani), నాగవంశీ (Suryadevara Naga Vamsi) నిర్మాతలుగా వ్యవహరిస్తారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ నెలలో సినిమా అనౌన్స్‌మెంట్‌, పూజ కార్యక్రమం కూడా జరిగిపోతుంది అని చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!
  • 2 Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!
  • 3 సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

షూటింగ్‌ కూడా వెంటనే ప్రారంభించేస్తారట. ఇదంతా చదివాక.. కథ చెప్పి, ఓకే చేసుకొని ‘మనసులో మాట’ అంటూ తన ప్రాజెక్ట్‌ లీకు ఇచ్చారు శైలేష్‌ కొలను అనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ‘హిట్’ జోనర్‌ నుండి బయటకు వస్తే శైలేష్‌కి విజయం దక్కలేదు. మరి ఈ ప్రేమకథ ఏమన్నా ఆ మార్క్‌ చెరిపేస్తుందేమో చూడాలి.

Sailesh Kolanu angry on journalists but why

ఇక రోష్‌ సంగతి చూస్తే.. మలయాళంలో మోహన్ లాల్‌తో (Mohanlal) ‘వృషభ’ అనే సినిమా చేస్తున్నాడు. స్వప్న సినిమాస్ నిర్మాణంలో ‘ఛాంపియన్‌’ అనే మరో సినిమా కూడా ఉంది. ఇవి కాకుండా మరో యువ దర్శకుడితో సినిమాకు ఇటీవల రోషన్‌ ఓకే చెప్పాడు అని అంటున్నారు. ఆ సినిమాను కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.

పెద్ద డైరెక్టర్లు, హీరోలకి బండ్ల గణేష్ చురకలు.. నిజమే కదా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Roshan
  • #Sailesh Kolanu

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

7 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

7 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version