Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Spirit: ‘స్పిరిట్’.. ప్రభాస్ మళ్ళీ ఆలస్యంగానే..!

Spirit: ‘స్పిరిట్’.. ప్రభాస్ మళ్ళీ ఆలస్యంగానే..!

  • November 11, 2024 / 10:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Spirit: ‘స్పిరిట్’.. ప్రభాస్ మళ్ళీ ఆలస్యంగానే..!

ప్రభాస్ (Prabhas) హీరోగా, సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)  దర్శకత్వంలో రూపొందనున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘స్పిరిట్’  (Spirit)   పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమా పవర్ ఫుల్ కాప్ స్టోరీతో తెరకెక్కనుండగా, సందీప్ రెడ్డి కెరీర్‌లోనే మరో కీలక ప్రాజెక్ట్‌గా మారనుంది. ‘యానిమల్’లో (Animal)  ఉన్నంత వైలెన్స్‌ కంటే ఎక్కువగా ‘స్పిరిట్’లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మ్యూజిక్, యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.ఈ సినిమా షూటింగ్ డిసెంబర్‌లో మొదలవుతుందని నిర్మాత భూషణ్ కుమార్ ఇటీవల క్లారిటీ ఇచ్చారు.

Spirit

కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ విలన్ పాత్రలో నటించనున్నారని ప్రచారం జరుగుతోంది, కానీ ఇంకా దీనిపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇక లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.. ప్రభాస్ మాత్రం ‘స్పిరిట్’ షూటింగ్‌లో కాస్త ఆలస్యంగా చేరే అవకాశం ఉందట. ఆ లోపు దర్శకుడు ప్రభాస్ అవసరం లేని సీన్స్ ను షూట్ చేయనున్నాడు. ఇటీవల ప్రభాస్ దాదాపు అందరి దర్శకులకు అదే తరహాలో స్వేచ్ఛను ఇస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'గేమ్ ఛేంజర్' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'కన్నప్ప' లో ప్రభాస్ లుక్ ఇదేనా.. వైరల్ అవుతున్న పిక్!
  • 3 సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత!

ఇక ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ లో ఏకధాటిగా 2025 మార్చి తర్వాత జాయిన్ అవుతారని సమాచారం. అప్పటివరకు ఆయన ‘రాజాసాబ్’  (The Rajasaab)  మరియు ‘ఫౌజీ’ వంటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే పనిలో ఉంటారు..స్పిరిట్ కోసం ప్రభాస్ ప్రత్యేకమైన లుక్ లో కనిపించబోతున్నారు. పవర్ ఫుల్ మేకోవర్ తో ప్రభాస్ ఈ సినిమాకు సిద్దమవుతున్నారు. ‘ఫౌజీ’ షూటింగ్ ముగిసిన వెంటనే ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ డేట్స్ కేటాయిస్తారని సమాచారం.

డాన్ లీ విలన్ పాత్రలో ఉంటే సినిమా ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకు సంగీతం అందించబోతున్న హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టినట్లు తెలిసింది. ‘స్పిరిట్’కు మ్యూజిక్ చాలా కీలకం కానుందని, ప్రత్యేకమైన ఐడియాలతో మ్యూజిక్ డైరెక్టర్ పని చేస్తున్నట్లు సమాచారం.

రివ్యూ రైటర్లకి దిల్ రాజు బంపర్ ఆఫర్!

https://www.youtube.com/watch?v=_x2cQ6ajRNc

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Sandeep Reddy Vanga
  • #Spirit

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

46 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 hour ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

13 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version