Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Shankar: ఒక నవల.. ఇద్దరు స్టార్‌ హీరోలు.. మూడు భాగాలు.. శంకర్‌ భారీ ప్లానింగ్‌

Shankar: ఒక నవల.. ఇద్దరు స్టార్‌ హీరోలు.. మూడు భాగాలు.. శంకర్‌ భారీ ప్లానింగ్‌

  • September 28, 2024 / 06:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shankar: ఒక నవల.. ఇద్దరు స్టార్‌ హీరోలు.. మూడు భాగాలు.. శంకర్‌ భారీ ప్లానింగ్‌

నవల ఆధారంగా సినిమాలు తెరకెక్కించడం కొత్తేమీ కాదు. అయితే ఇటీవల కాలంలో ఇలాంటి సినిమాలు తగ్గుతున్నాయి. అయితే ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan: I) సినిమాలతో మణిరత్నం (Mani Ratnam) కోలీవుడ్‌లో ఈ ట్రెండ్‌ను మరోసారి స్టార్ట్‌ చేశారు. ఇప్పుడు ఆయన దారిలో శంకర్‌ (Shankar) కూడా నడవాలని అనుకుంటున్నారా? అవుననే అంటున్నాయి కోడంబాక్కం వర్గాలు. ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) తర్వాత శంకర్‌ స్టార్ట్‌ చేయబోయే సినిమా అదే అని చెబుతున్నారు కూడా. ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా ఎప్పుడు వస్తుంది అనే విషయంలో చాలా ఊహాగానాలు ఉన్నాయి.

Shankar

క్రిస్‌మస్‌ అని చెబుతున్నారు కానీ.. ఎప్పుడు అనేది క్లియర్‌ ఇంకా అవ్వలేదు. రెండో సింగిల్‌ లాంచ్‌ చేసినప్పుడు అయినా చెబుతారేమో చూడాలి. ఆ విషయం పక్కనపెడితే.. దాని తర్వాత శంకర్‌ చేయబోయే సినిమా ‘భారతీయుడు 3’ అని చెప్పాలి. నిజానికి ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిపోయింది. పోస్ట్‌ప్రొడక్షన్‌ చేసి విడుదల చేయాలి. దీంతో నెక్స్ట్‌ శంకర్‌ మెగా ఫోన్‌ పట్టుకోబోయేది పాన్‌ ఇండియా సినిమా కోసమే అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 దేవర పార్ట్ 1 సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 ఈ వీకెండ్..కి ఓటీటీలో సందడి చేయబోతున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్.!
  • 3 యోగి ఆదిత్యనాథ్ తర్వాత పవన్ మాత్రమే.. కృష్ణవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఆ సినిమా మామూలది కాదు అని కూడా చెబుతున్నారు. ఒక ప్రముఖ నవలను తీసుకొని, ఇద్దరు స్టార్‌ హీరోలను ఎంచకుని.. మూడు భాగాలుగా తెరకెక్కించి బ్లాక్‌బస్టర్‌ హిట్లు కొట్టాలని చూస్తున్నారు. అన్నట్లు ఈ సినిమాకు రూ. 1000 కోట్లు బడ్జెట్‌ పెడతారు అని చెబుతున్నారు. త్వరలోనే ఈ అనౌన్స్‌మెంట్‌ అవ్వొచ్చు అని చెబుతున్నారు. సూర్య‌ (Suriya) , విక్ర‌మ్‌ (Vikram) ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుందని, త‌మిళ‌నాట ప్రాచుర్యం పొందిన ‘వేల్పారి’ అనే న‌వ‌ల ఈ క‌థ‌కు ఆధార‌మ‌ని సమాచారం.

మూడు భాగాలను ఒకేసారి చిత్రీకరించి.. రెండు, మూడు నెలల గ్యాప్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. అయితే ఈ సినిమాకు నిర్మాత ఎవరు అనేది తెలియడం లేదు. వరుస పరాజయాల్లో శంకర్‌ను ఇప్పుడు నమ్మి ఎవరు అంత డబ్బు పెడతారు అనేది తెలియడం లేదు. అయితే ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా విజయం సాధిస్తే.. కచ్చితంగా పెద్ద నిర్మాతలు ముందుకొస్తారు అని చెప్పొచ్చు.

ప్రయోగానికి సిద్ధమవుతున్న స్టార్‌ హీరో.. డేరింగ్‌ స్టెప్‌ అంటూ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #shankar

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

2 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

2 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

3 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

3 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

15 hours ago

latest news

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

16 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

17 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

18 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version