Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ప్రయోగానికి సిద్ధమవుతున్న స్టార్‌ హీరో.. డేరింగ్‌ స్టెప్‌ అంటూ..!

ప్రయోగానికి సిద్ధమవుతున్న స్టార్‌ హీరో.. డేరింగ్‌ స్టెప్‌ అంటూ..!

  • September 28, 2024 / 06:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రయోగానికి సిద్ధమవుతున్న స్టార్‌ హీరో.. డేరింగ్‌ స్టెప్‌ అంటూ..!

ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే హీరో అతను.. ఆ నెంబరు చూసి యంగ్‌ హీరో అనుకునేరు.. ఆయన సీనియర్‌ హీరో. వంటి మీదకు 73 ఏళ్లు వచ్చినా ఎక్కడా ఆ ఫీలింగ్‌ కలగని హీరో. ఎందుకంటే సినిమాల ఎంపికలో, ఎంచుకునే కథల శైలిలో, రిలీజ్‌ చేసేటప్పుడు చేసే ప్రచారంలో ఎక్కడా ఆయన కుర్రాడు కాదు అనిపించదు. ఆయన ఎవరో కాదు.. మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి (Mammootty) . ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలు రిలీజ్‌ చేసి, మంచి విజయాలు అందుకున్న మమ్ముట్టి రెండు సినిమాలను లైన్‌లో పెట్టారు.

ఒక సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉండగా.. మరో సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో మూడో సినిమాను మమ్ముట్టి ఓకే చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను షేర్‌ చేశారు. మమ్ముట్టి ప్రొడక్షన్‌ హౌస్‌లో రూపొందుతున్న ఏడో సినిమా ఇది. ఈ సినిమాలో మమ్ముట్టి వైవిధ్యమైన పాత్ర పోషిస్తారుఅని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే అది విలన్‌ అని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పోలీసులను ఆశ్రయించిన మోహన్ బాబు.. ఏమైందంటే?
  • 2 హాట్ టాపిక్ అవుతున్న హర్షసాయి కాల్ రికార్డ్స్.. అసలేమైదంటే?
  • 3 అమితాబ్ డబ్బింగ్.. తెలుగులో కాస్త బెటర్..!

Mammootty

జితిన్‌ కె.జోస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ‘జైలర్‌’ (Jailer) ఫేమ్‌ విలన్‌ వినాయకన్‌ (Vinayakan) కీలక పాత్ర పోషిస్తున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమిఆలో మమ్ముట్టి విలన్‌ అని మాలీవుడ్‌ టాక్‌. మరి ఇందులో నిజమెంతో చూడాలి. ఇక మమ్ముట్టి లైనప్‌ సంగతి చూస్తే.. డీనో డెన్నిస్‌ దర్శకత్వంలో ‘బజూకా’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఆఖరులో రిలీజ్‌ చేస్తారని టాక్ నడుస్తోంది.

దీని తర్వాత ఆయన ‘డొమినిక్‌ అండ్‌ ది లేడీస్‌ పర్స్‌’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ (Gautham Vasudev Menon) తెరకెక్కిస్తున్నారు. మలయాళంలో ఆయనకు ఇది తొలి సినిమా కావడం గమనార్హం. ఇందులో సమంత కూడా నటిస్తోంది అనే వార్త తొలుత వచ్చింది. అయితే ఆ తర్వాత ఎలాంటి వార్తలు లేవు.

‘మత్తు వదలరా’ హీరోకి ఈసారైనా కలిసొస్తుందా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mammootty

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

2 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

15 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

18 mins ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 hour ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version