Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rowdy Boys Movie: ‘రౌడీబాయ్స్‌’ సినిమా స్టోరీలైన్‌పై దర్శకుడి కామెంట్‌!

Rowdy Boys Movie: ‘రౌడీబాయ్స్‌’ సినిమా స్టోరీలైన్‌పై దర్శకుడి కామెంట్‌!

  • January 12, 2022 / 11:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rowdy Boys Movie: ‘రౌడీబాయ్స్‌’ సినిమా స్టోరీలైన్‌పై దర్శకుడి కామెంట్‌!

కాలేజీ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు చూస్తే… కాలేజీ డేస్‌ గుర్తుకురావడం సహజం. కానీ సినిమా ట్రైలర్‌ చూస్తేనే అలాంటి రోజులు కళ్ల ముందు కదలాడుతున్నాయి అంటే… ఆ సినిమాలో యూత్‌ను బాగా ఆకట్టుకునే ఎలిమెంట్స్‌ పుష్కలంగా ఉన్నాయి అని చెప్పొచ్చు. అలాంటి ఫీల్‌ రీసెంట్‌ డేస్‌లో కలిగించిన చిత్రం ‘రౌడీ బాయ్స్‌’. సినిమా ట్రైలర్‌లో ఎక్కువ శాతం కాలేజీ కుర్రాళ్లు చేసే అల్లరి, సందడి కనిపిస్తోంది. అయితే ఇదంతా తన జీవితంలో జరిగింది, తాను చూసిందే అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి.

18 ఏళ్ల వయసున్నప్పుడు ప్రతి కుర్రాడికీ పరిణతి ఉండదు. ఆ సమయంలో చాలా వైల్డ్‌గా ఉంటారు. తెలిసీ తెలియక తప్పులు చేస్తుంటారు. కానీ ఓ వయసొచ్చాక వెనక్కి తిరిగి చూస్తే… ‘‘ఏంటీ… మనం ఇన్ని అల్లరి పనులు చేశామా?’’ అనిపిస్తుంది. మనలో చాలామందికి ఇలా అనిపించే ఉంటుంది. అలాంటి అంశాలన్నీ ఈ చిత్రంలో చూపిస్తాం. సినిమా చూస్తే ప్రతి ఒక్కరికీ వాళ్ల పాత రోజులు గుర్తొస్తాయి. అంతలా లైవ్‌లీగా ఉంటుందీ సినిమా. ఇలానే నా కాలేజీ డేస్‌లో జరిగింది అని అనుకుంటారు ప్రేక్షకులు అని అన్నారు శ్రీహర్ష.

ఈ సినిమాను చాలామంది ‘ప్రేమదేశం’తో పోలుస్తున్నారు. అయితే దానికీ, ఈ సినిమాకీ ఎలాంటి పోలిక ఉండదు అంటున్నారు శ్రీహర్ష. కాలేజీ రోజుల్లో అతని నిజ జీవితంలోని ఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నారట. సినిమాలో చూపించినట్లుగానే వాళ్ల కాలేజీలో ఓవైపు ఇంజనీరింగ్‌ క్యాంపస్‌.. మరోవైపు మెడికల్‌ క్యాంపస్‌ ఉండేదట. సినిమాలో కనిపించే గ్యాంగ్‌ల సందడి, స్టూడెంట్స్‌ అల్లర్లు వాళ్ల కాలేజీ రోజుల్లో చూసినవేనట. వాటినే వాస్తవికంగా చూపించే ప్రయత్నం చేశారట.

‘హ్యాపీడేస్‌’ సినిమాలోని పాత్రల తరహాలో ఇందులో క్యారెక్టర్స్‌ ఉంటాయట. వారి చుట్టూనే కథ సాగుతుందట. ఇలాంటి కాలేజీ నేపథ్య చిత్రం ఈ మధ్య కాలంలో రాలేదంటున్నారు శ్రీహర్ష. అబ్బాయిలకు మాత్రమే కాకుండా అమ్మాయిలకు కూడా ఈ సినిమా బాగా కనెక్ట్‌ అవుతుందట. సెకండాఫ్‌లో అమ్మాయిలను హైలైట్‌ చేస్తూ తీశారట. అయితే శ్రీహర్ష చెప్పిన కాలేజీ ఏంటి, అక్కడలా జరిగిందా అనేది తెలియదు. సినిమా వచ్చాక ఏమన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #Ashish
  • #Dil Raju
  • #NTR
  • #Rowdy Boys

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

2 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

3 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

4 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

11 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

2 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

10 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version