Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » OG Movie: ‘ఓజి’ లో అకీరా నందన్.. పెద్ద షాకిచ్చిన సుజిత్..!

OG Movie: ‘ఓజి’ లో అకీరా నందన్.. పెద్ద షాకిచ్చిన సుజిత్..!

  • September 26, 2025 / 03:50 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG Movie: ‘ఓజి’ లో అకీరా నందన్.. పెద్ద షాకిచ్చిన సుజిత్..!

‘ఓజి’ (They Call Him OG) సినిమాకి సీక్వెల్ ఉంటుందని ‘ఓజి 2’ పేరుతో వస్తుందని.. క్లైమాక్స్ లో క్లారిటీ ఇచ్చారు. దీనిపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. ఈ క్రమంలో సుజిత్ కొన్ని పెద్ద మీడియా సంస్థలకు చెందిన ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో భాగంగా కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అతనికి ఎదురయ్యాయి. ఇందులో ఒక ఆసక్తికర ప్రశ్న కూడా ఉంది.

OG Movie

అదేంటంటే సెకండ్ పార్ట్‌లో పవన్ కళ్యాణ్ తో పాటు అకీరా నందన్ కూడా నటించే అవకాశం ఉందా?’ అనేది ఆ ప్రశ్న. దానికి సుజిత్ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చాడు. అతను మాట్లాడుతూ.. “ఆ విషయం మీరు పవన్ కళ్యాణ్ గారిని అడిగితే కరెక్ట్. అకీరాతో చేస్తే అంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పండి. ‘ఓజీ’ షూటింగ్ టైంలో కూడా అకీరా తరచూ సెట్స్‌కు వచ్చేవాడు. అతనిలో కూడా స్పార్క్ ఉంది.

Akira Nandan new look viral in social media

అంతకు మించి నేను ఏమైనా చెబితే.. ఈ విషయం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది.ఇప్పుడైతే అందరం ‘ఓజీ’ హైప్ తో ఉన్నాం. ఫ్యాన్స్ తో కలిసి మేము కూడా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాం. ఈ మధుర క్షణాలు ముగిసిన తర్వాత ‘ఓజి 2’ సంగతి చూద్దాం” అతనూ చెప్పుకొచ్చాడు సుజిత్.

Director Sujeeth

సుజిత్.. అడివి శేష్ బెస్ట్ ఫ్రెండ్స్. ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. అలాగే అడివి శేష్, అకీరా నందన్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. పలు ఇంటర్వ్యూల్లో అడివి శేష్ ఈ విషయం పై ఓపెన్ అయ్యాడు. సుజిత్ కి ‘ఓజి’ ప్రాజెక్టు సెట్ అవ్వడంతో అకీరా పాత్ర కూడా చాలా ఉందనేది ఇన్సైడ్ టాక్. అందులో కనుక నిజం ఉంటే.. ‘ఓజి 2’ లో కూడా అకీరా భాగమయ్యే అవకాశం లేకపోలేదు.

భరణి టాప్లో ఉన్నాడా.. ఎంట్రీతోనే పెద్ద షాక్ ఇచ్చిన దివ్య

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akira Nandhan
  • #OG
  • #pawan kalyan
  • #Sujeeth
  • #they call him og

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

3 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

16 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

21 mins ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

2 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

3 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version