Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movies » Sukumar: సేవా కారక్రమాలు చేసినా చెప్పుకోని సుకుమార్.. గొప్పోడు అంటూ?

Sukumar: సేవా కారక్రమాలు చేసినా చెప్పుకోని సుకుమార్.. గొప్పోడు అంటూ?

  • February 29, 2024 / 06:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sukumar: సేవా కారక్రమాలు చేసినా చెప్పుకోని సుకుమార్.. గొప్పోడు అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులలో సుకుమార్ ఒకరు కాగా సుకుమార్ దర్శకత్వానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను మించి విజయం సాధించాయి. సుకుమార్ సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. సినిమా సినిమాకు వైవిధ్యం ఉండే విధంగా సుకుమార్ కెరీర్ ప్లానింగ్ ఉంది. అయితే ఒక్కో సినిమాకు దర్శకునిగా భారీ రేంజ్ లో తీసుకునే సుకుమార్ తన సంపాదనలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారని సమాచారం.

సొంతూరులో సుకుమార్ పిల్లల కోసం స్కూల్ కట్టించడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రి కోసం ఆక్సిజన్ ప్లాంట్ ను నిర్మించారట. పేదవాళ్లకు తన వంతు సహాయం చేసే విషయంలో సైతం సుకుమార్ ముందువరసలో ఉంటారు. అయితే సేవా కార్యక్రమాలు చేసినా వాటి గురించి చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడని మంచి వ్యక్తిగా సుకుమార్ కు పేరుంది. సుకుమార్ స్నేహితుడు కిట్టయ్య ఒక సందర్భంలో ఆయన చేసిన మంచి కార్యక్రమాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సుకుమార్ (Sukumar) పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. సుకుమార్ కు ఇతర భాషల్లో సైతం భారీ రేంజ్ లో క్రేజ్ ఉంది. పుష్ప ది రూల్ సినిమాతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటానని సుకుమార్ నమ్మకంతో ఉండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్ గా నిలవనుందో చూడాలి.

పుష్ప ది రూల్ సినిమాలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని భోగట్టా. బన్నీ రేంజ్ ను ఈ సినిమా మరింత పెంచే ఛాన్స్ అయితే ఉందని రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. సుకుమార్ కెరీర్ ప్లానింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sukumar

Also Read

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

related news

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

trending news

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

24 mins ago
Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

3 hours ago
Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

4 hours ago
Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

5 hours ago
OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

21 hours ago

latest news

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

22 hours ago
Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version