Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Venkat Prabhu: కస్టడీ మూవీ ఫ్లాప్ కావడానికి కారణాలివే.. దర్శకుడు ఏమన్నారంటే?

Venkat Prabhu: కస్టడీ మూవీ ఫ్లాప్ కావడానికి కారణాలివే.. దర్శకుడు ఏమన్నారంటే?

  • September 5, 2024 / 01:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkat Prabhu: కస్టడీ మూవీ ఫ్లాప్ కావడానికి కారణాలివే.. దర్శకుడు ఏమన్నారంటే?

నాగచైతన్య  (Naga Chaitanya) వెంకట్ ప్రభు (Venkat Prabhu)  కాంబినేషన్ లో తెరకెక్కిన కస్టడీ (Custody) మూవీ ఒకింత భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ కావడం వల్ల ఫ్లాపైంది. కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమాతో కృతిశెట్టి (Krithi Shetty) ఖాతాలో భారీ ఫ్లాప్ చేరింది. అయితే ది గోట్ (The Greatest of All Time) ప్రమోషన్స్ లో భాగంగా వెంకట్ ప్రభు కస్టడీ సినిమా గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య కస్టడీ, సూర్య మాస్ సినిమాలకు సంబంధించి మొదట తన ఐడియా వేరని తెరకెక్కించిన సినిమా వేరని ఆయన తెలిపారు.

Venkat Prabhu

హీరో వైపు నుంచో, నిర్మాతల వైపు నుంచో మార్పులు చేయాలని కోరడంతో స్క్రిప్ట్ లో మార్పులు చేశానని దర్శకుడు చెప్పుకొచ్చారు. నేను చేసిన మార్పుల వల్ల చివరకు సినిమా రిజల్ట్ మారిపోయిందని ఆయన తెలిపారు. నేను నమ్మిన కథతో చేసిన సినిమాలు సక్సెస్ అయ్యాయని దర్శకుడు తెలిపారు. అయితే వెంకట్ ప్రభు (Venkat Prabhu) చేసిన కామెంట్ల గురించి నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వరద బాధితులకు అండగా నిలిచిన ఎన్టీఆర్!
  • 2 తన 27 ఏళ్ళ కెరీర్లో పవన్ మిస్ చేసుకున్న రీమేక్ సినిమాలు ఇవే..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 12 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

కస్టడీ మూవీ హిట్టై ఉంటే దర్శకుడు ఇలాంటి కామెంట్లు చేసేవారా అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. మార్పుల వల్ల సినిమా ఫ్లాప్ అయ్యే పరిస్థితి ఉంటే దర్శకుడు అలాంటి మార్పులు చేయాల్సిన అవసరం ఏముందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వెంకట్ ప్రభు కామెంట్లపై నాగచైతన్య ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఒక సినిమా ఫ్లాప్ కావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.

సినిమా ఫ్లాపైనంత మాత్రాన హీరో లేదా నిర్మాతదే తప్పని చెప్పడం ఎంతవరకు రైట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. సక్సెస్ వస్తే డైరెక్టర్ క్రెడిట్ ఫెయిల్యూర్ అయితే హీరో లేదా ప్రొడక్షన్ తప్పులు అని చెప్పడం ఏ మాత్రం సరికాదు. ది గోట్ మూవీ రికార్డ్ స్థాయి థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

‘బిగ్ బాస్ 8’ కంటెస్టెంట్ ప్రేరణ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Custody
  • #Venkat Prabhu

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 min ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version