Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Vivek Agnihotri: అంధకార్ రాజ్ అంటూ ప్రకాష్ రాజ్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్!

Vivek Agnihotri: అంధకార్ రాజ్ అంటూ ప్రకాష్ రాజ్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్!

  • February 10, 2023 / 12:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vivek Agnihotri: అంధకార్ రాజ్ అంటూ ప్రకాష్ రాజ్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్!

ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రకాష్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివిధ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ప్రకాష్ రాజ్ ప్రస్తుతం రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికి ఎన్నోసార్లు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం ప్రకాష్ రాజ్ ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ గత ఏడాది నేను చూసిన అత్యంత చెత్త సినిమాలలో ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఒకటి.ఈ సినిమా కోసం మేకర్స్ దాదాపు 2000 కోట్ల వరకు ఖర్చు చేసి ఉంటారు. ఇక ఈ సినిమా పై ఏకంగా ఇంటర్నేషనల్ జ్యూరీ కూడా ఉమ్మేసింది. పైగా ఈ సినిమాకు ఆస్కార్ నామినేషన్ లో చోటు దక్కలేదని డైరెక్టర్ అడుగుతున్నారు ఆయనకు ఆస్కార్ కాదు భాస్కర్ అవార్డు కూడా రాదు ఎందుకంటే బయట చాలా సెన్సిటివ్ మీడియా ఉంది అంటూ ఈయన ఈ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ విధంగా ప్రకాష్ రాజ్ ఈ సినిమా గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సోషల్ మీడియా వేదికగా నటుడు ప్రకాష్ రాజ్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే వివేక్ అగ్నిహోత్రి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. జనాలు ఎంతగానో ఆదరించిన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసిన తర్వాత అర్బన్ నక్సల్స్ కు ఈ సినిమా నిద్ర లేకుండా చేసింది.అలాంటి సినిమాని చూసిన ప్రేక్షకులను మొరిగే కుక్కలు అంటూ సంవత్సరం తర్వాత ఈ సినిమా గురించి ఇబ్బంది పడుతున్నారు.

మిస్టర్ అంధకార్ రాజ్ భాస్కర్ అవార్డు ఎప్పటికీ నాకు రాదు ఎందుకంటే భాస్కర్ ఎప్పటికీ మీదే అయినప్పుడు నేను ఎలా పొందగలను అంటూ ట్విట్టర్ వేదికగా నటుడు ప్రకాష్ రాజ్ కి దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇలా ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ విషయంపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prakash Raj
  • #director Vivek agnihotri
  • #Prakash Raj
  • #Vivek Agnihotri

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

related news

Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

trending news

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

24 mins ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

9 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

13 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

13 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

5 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

11 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

12 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

12 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version