Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Puri Jagannadh: కొత్త మలుపు తిరుగుతున్న పూరి, డిస్ట్రిబ్యూటర్స్ వ్యవహారం..

Puri Jagannadh: కొత్త మలుపు తిరుగుతున్న పూరి, డిస్ట్రిబ్యూటర్స్ వ్యవహారం..

  • October 27, 2022 / 01:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: కొత్త మలుపు తిరుగుతున్న పూరి, డిస్ట్రిబ్యూటర్స్ వ్యవహారం..

డైరెక్టర్ పూరి జగన్నాథ్, బుధవారం (అక్టోబర్ 26) హైదరాబాద్, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫైనాన్షియర్ శోభన్, డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనులపై కేసు పెట్టడం జరిగింది. విజయ్ దేవరకొండతో తీసిన ‘లైగర్’ సినిమా విషయంలో పూరికి, ఫైనాన్షియర్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్‌కి మధ్య వివాదం నడుస్తోంది. కొద్దిరోజుల ముందు పూరి బయ్యర్లతో మాట్లాడిన ఆడియో లీక్ అవడం, అది వైరల్ అవడం తెలిసిందే. కట్ చేస్తే.. ఇప్పుడు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది..

ఆడియో లీక్ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ పూరి సడెన్‌గా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫైనాన్షియర్ శోభన్, డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనులపై కేసు పెట్టాడు. వీళ్లిద్దరూ తనని బెదిరిస్తున్నారని పూరి కంప్లైంట్ చేశాడని తెలుస్తోంది. ఆడియో లీక్ పని కూడా వీరిద్దరిలో ఒకరిది అనే టాక్ వినిపిస్తోంది. పెద్ద సినిమాలకు ఫైనాన్స్ చేసే శోభన్ పూరి సినిమాకూ ఫైనాన్స్ చేశాడు. పూరి ఆడియో క్లిప్‌లో అతని గురించి కూడా చెప్పాడు. ఇక వరంగల్ శ్రీను నైజాం డిస్ట్రిబ్యూటర్.. ‘లైగర్’ ని నైజాంలో రిలీజ్ చేసింది అతనే.

అందరితో పాటు వీళ్లిద్దరు కూడా ‘లైగర్’ నష్టాలను తీర్చమని పూరిపై ఒత్తిడి తేవడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారనేది పూరి వెర్షన్. విషయం తెలుసుకున్న టాలీవుడ్ ఫైనాన్షియర్లు ఇక ముందు పూరి సినిమాలకు ఫైనాన్స్ చేయకూడదంటూ అంతర్గత నిర్ణయం తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. పూరి తనపై కేసు పెట్టడాన్ని తప్పుపట్టిన ఫైనాన్షియర్ శోభన్.. కొందరు మీడియా వారు సంప్రదించగా తన వెర్షన్ చెప్పాడట..

’’పూరిని అవసరమైనపుడు ఎలా ఆదుకున్నానో నాకు మాత్రమే తెలుసు..కేసులే కావాలంటే టాలీవుడ్ నిర్మాతల డీఫాల్ట్ చెక్కులు కట్టలు కట్టలు మా దగ్గర వున్నాయి.‘లైగర్’ విడుదలైన తర్వాత రోజు నుంచి ఫోన్ ఎత్తని వాళ్లని ఎలా బెదిరించగలం?.. సమాచారం ఇవ్వడం కూడా బెదిరింపేనా?.. అని చెప్పారని సమాచారం. ఇక వరంగల్ శ్రీను ఈ విషయంపై ఎలా స్పందిస్తాడో చూడాలి..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Liger
  • #Puri Jagannadh
  • #Vijay Devarakonda

Also Read

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

related news

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

trending news

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

5 mins ago
Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

13 hours ago
Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

14 hours ago
Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

14 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

16 hours ago

latest news

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

17 hours ago
Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

18 hours ago
Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

19 hours ago
Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version