Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

  • May 19, 2026 / 01:44 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

అదేంటో టాలీవుడ్‌లో ఉండే కష్టాలన్నీ మెగా ఫ్యామిలీ సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి అంటేనే బయటకు వస్తాయి. ఈ మాట మేం అనడం లేదు. గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో జరుగుతున్న విషయాలు.. అంతకుమందు ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదలప్పుడు జరిగిన అంశాలు చూస్తే ఇదే అర్థమవుతోంది. సినిమా పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు.. ఇలా ప్రదర్శన రంగానికి సంబంధించిన అంశాలు బయటకు వచ్చేశాయి. ఇప్పుడు కూడా అద్దె విధానం గురించి చర్చ జరుగుతోంది.

Peddi

నిన్న మొన్నటివరకు ‘పెద్ది’ సినిమాకు, అద్దె విధానం X పర్సంటేజీ విధానం గురించి చర్చకు సంబంధం లేదు అంటూ చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇప్పుడు అద్దె విధానం, పర్సంటేజీ విధానం సంగతి తేలేంత వరకు ‘పెద్ది’ సినిమాను ప్రదర్శించం అని క్లారిటీ ఇచ్చేశారు. ఫిల్మ్‌ ఛాంబర్‌లో 21 మంది సభ్యుల ప్రత్యేక కమిటీ రెండోసారి భేటీ అయింది. ఈ సమావేశంలో అద్దె, పర్సంటేజీ విధానంపై సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ‘పెద్ది’ చిత్రాన్ని అద్దె విధానంలో ప్రదర్శించలేమని కొంతమంది ఎగ్జిబిటర్లు తెలిపారు.

అయితే ఈ నిర్ణయంపై కొందరు నిర్మాతలు మండిపడ్డారు. విషయం సింగిల్‌ స్క్రీన్స్‌లో సినిమాలను ఎలా ప్రదర్శించాలి అనే అంశంపై కమిటీ వేసుకొని చర్చలు జరుగుతున్న సమయంలో ఇలా పట్టుబట్టడం ఎంతవరకు కరెక్ట్‌ అనేది పరిశ్రమ పెద్దలకే తెలియాలి. ఒకవేళ ఎగ్జిబిటర్లు, నిర్మాతల ఎవరి పట్టు వారు పడితే.. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో ‘పెద్ది’ సినిమా వేసే అవకాశం ఉండదు అని చెప్పొచ్చు. అయితే ఈ పరిస్థితి తెలంగాణ వరకు మాత్రమేనా? లేక ఆంధ్రప్రదేశ్‌లోని థియేటర్లు/ ఎగ్జిబిటర్లు కూడా ఇలానే ఆలోచిస్తారా అనేది చూడాలి.

సింగిల్‌ స్క్రీన్లలో ‘పెద్ది’ సినిమా ప్రదర్శించడం గురించి మంగళవారం స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ రోజున మరోసారి భేటీ అయి ఈ విషయాన్ని తేల్చేయాలని టాలీవుడ్‌ పెద్దలు భావిస్తున్నారు. అయితే ‘పెద్ది’ సినిమాకు తమ నిరసనకు సంబంధం లేదని చెప్పినవారు ఇప్పుడు ఇలా మాట్లాడటం అసలు పరిస్థితి ఏంటి అనేది ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేస్తోంది.

 మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Peddi
  • #Ram Charan

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Buchi Babu: బుచ్చిబాబుకి ఓకే చెప్పే హీరో ఎవరు? ప్రయోగం ఆలోచనే అడ్డుపడుతోందా?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

17 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

18 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

18 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

1 hour ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

2 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

3 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

21 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version