Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

  • May 19, 2026 / 01:39 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

ఏ మాటా అనకుండానే.. ఏ కౌంటర్‌ పడకుండానే.. ఇద్దరు అగ్ర హీరోల మధ్య లేదంటే ఇద్దరు నటుల మధ్య ఏదో జరిగిపోతోంది, జరిగిపోయింది, అలా అన్నారట, ఇలా అన్నారట అని కామెంట్లు వినిపిస్తున్న రోజులివి. అలాంటి ఓ అగ్ర హీరో గురించి, ఇంకో అగ్ర హీరో ఓపెన్‌గా ‘అసూయ’ కామెంట్లు చేస్తే ఇంకేమైనా ఉందా? కచ్చితంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ ఇద్దరు హీరోల్లో ఎవరో ఒకరు రియాక్ట్‌ అయ్యేంతవరకు ఆ చర్చ ఆగదు. ఇలాంటి పరిస్థితే వచ్చింది ప్రముఖ నటులు రజనీకాంత్‌ – కమల్‌ హాసన్‌ మధ్యలో.

Kamal

ఆ కామెంట్ల వల్ల జరిగే చర్చ, అనవసరమైన రచ్చ ఎందుకు అని అనుకున్నారో ఏమో రజనీకాంత్‌ చేసిన కామెంట్‌ గురించి కమల్‌ హాసన్‌ రియాక్ట్‌ అయి విషయాన్ని సద్దుమణిగేలా చేసేశారు. అయితే నిజంగా సద్దుమణుగుతుందా అంటే తర్వాత చూడాలి. ఇక రజనీ చేసిన కామెంట్లేంటి, వాటికి కమల్‌ ఇచ్చిన రియాక్షన్‌ ఏంటి అనేది చూద్దాం.

kamal about movie with rajini

విజయ్‌ సీఎం అయ్యారు కదా కొన్ని రోజుల క్రితం రజనీకాంత్‌ దగ్గర ప్రస్తావిస్తే.. కమల్‌ సీఎం అయితే అసూయపడతా కానీ.. విజయ్‌ అయితే ఎందుకు అసూయ పడతా అని అన్నారు రజనీకాంత్‌. దాని మీదే ఇప్పుడు చర్చ జరుగుతోంది. దానికి కమల్‌ రియాక్ట్‌ అవుతూ.. ఆ రోజు రజనీ ఆ మాటల్ని నవ్వుతూ చెప్పారు. అయినా మేం ఒకరితో ఒకరం పోటీ పడతాం కానీ, ఎందుకు అసూయ పడతాం అని కమల్‌ తిరిగి ప్రశ్నించారు.

తాను, రజనీకాంత్‌ 20 ఏళ్ల వయసులోనే ఒకరిపై ఒకరు ఎలాంటి విమర్శలు చేసుకోకూడదని నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగతా కమల్‌ తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ ఇద్దరూ రెండు ప్రాజెక్టుల్లో భాగమైన విషయం తెలిసిందే. ఓ ప్రాజెక్ట్‌కు కమల్‌ నిర్మాత.. రజనీ హీరో. మరో ప్రాజెక్ట్‌లో ఇద్దరూ నటిస్తున్నారు. అయితే అందులో హీరో ఎవరు? విలన్‌ ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

 ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

https://www.youtube.com/watch?v=E1ZT4StDFZM&pp=0gcJCQQLAYcqIYzv

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #Rajinikanth

Also Read

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

related news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

trending news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

13 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

22 hours ago

latest news

Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

18 mins ago
Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

1 hour ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

13 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

14 hours ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version