Divi: బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న దివి లేటెస్ట్ ఫోటోలు..!
‘బిగ్ బాస్ 4’ బ్యూటీ దివి అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఆ అందాలను వడ్డించే తీరు కూడా అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ద్వారా ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటోలతో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ భామ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- April 28, 2025 / 12:02 PM ISTByFilmy Focus Desk
















