Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Divya Vani: సినిమా వాళ్లను చులకనగా చూస్తున్నారు.. కానీ నేనెవ్వరికీ చనువివ్వలేదంటున్న దివ్య వాణి..

Divya Vani: సినిమా వాళ్లను చులకనగా చూస్తున్నారు.. కానీ నేనెవ్వరికీ చనువివ్వలేదంటున్న దివ్య వాణి..

  • February 15, 2023 / 06:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Divya Vani: సినిమా వాళ్లను చులకనగా చూస్తున్నారు.. కానీ నేనెవ్వరికీ చనువివ్వలేదంటున్న దివ్య వాణి..

సీనియర్ నటి దివ్య వాణి భర్తకు దూరంగా ఉంటున్నారనే వార్తలు మీడయాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి.. దీంతో ఆమె క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి.. నటిగా రాణించి, రాజకీయాల్లోనూ అడుగు పెట్టారామె.. ఛైల్డ్ ఆర్టిస్టుగా ‘సర్దార్ కృష్ణమనాయుడు’ మూవీతో ఎంట్రీ ఇచ్చి.. కథానాయికగా.. ‘పెళ్లిపుస్తకం’, ‘ఎదురింటి మొగుడు – పక్కింటి పెళ్లాం’ లాంటి సినిమాల్లో అచ్చ తెలుగు పాత్రల్లో అలరించారు..

పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. 2005లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. ‘రాధాగోపాళం’, ‘పంచాక్షరి’, ‘వీర’, ‘మహానటి’ లాంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు చేశారు.. ‘పుత్తడి బొమ్మ’ తో పాటు కొన్ని సీరియళ్లలోనూ నటించారు.. చిన్న వయసులోనే ఆమెకు బిజినెస్ మెన్ దేవానంద్‌తో వివాహం జరిగింది.. వీరికి కిరణ్ కాంత్, తరుణ్యా దేవి సంతానం.. ఇటీవల రాజకీయాలకు సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించి వార్తల్లో నిలిచిన దివ్య వాణి తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి,

భర్తతో విడిపోయినట్లు వస్తున్న వార్తల గురించి స్పందించారు..ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను నా భర్తతో విడిపోయానంటూ వస్తున్న వార్తలు అవాస్తవం.. ఆయన బిజినెస్ పనుల్లో ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంటారు.. పని వల్ల ఎక్కువగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కి తిరుగుతుంటారు.. అందుకే ఎక్కువగా మాతో కలిసి ఉండరు.. అలాగని మా మధ్య ఎలాంటి గోడవలు లేవు.. సినిమాల్లోకి వెళ్లొద్దని కానీ.. రాజకీయాలు వద్దని కానీ ఆయన నాకెప్పూడూ చెప్పలేదు.. ఆయనది సున్నితమైన స్వభావం..

నాకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు.. బిజీగా ఉండడం వల్ల ఎక్కువగా పిల్లల బాధ్యతలు నేనే చూసుకుంటాను.. ఇక రాజకీయాల విషయానికొస్తే.. సినిమా వాళ్లు అనగానే.. అందంగా ఉంటారు.. అడ్వాంటేజ్ తీసుకుందామనుకుంటుంటారు.. కానీ నేనెవ్వరికీ చనువివ్వలేదు.. పాలిటిక్స్‌లో సినిమా ఇండస్ట్రీ వాళ్లను చులకనగా చూస్తారు.. అది కూడా కొందరు వ్యక్తుల వల్లే సినిమా వాళ్లను చులకన భావంతో చూస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు సీనియర్ నటి దివ్య వాణి..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Divyavani
  • #Actress Divyavani
  • #Divyavani

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

22 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

1 day ago

latest news

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

22 hours ago
సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

23 hours ago
ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

1 day ago
Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

1 day ago
Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version