నవ్వుల చిచ్చుబుడ్డీ “దివాలి ఎక్సపెక్టేషన్స్ వెర్సస్ రియాలిటీ”
- October 27, 2016 / 07:31 AM ISTByFilmy Focus
పిల్లలు, పెద్దలు ఎంతో సంబరంగా జరుపుకొనే దీపావళికి మహాతల్లి అభిమానులకు మంచి కానుకను ఇచ్చింది. మొదటి నుంచి చివరి వరకు ఆనందం కలిగించే వీడియోతో ఈ వారం మన ముందుకొచ్చింది. “దివాలి ఎక్సపెక్టేషన్స్ వెర్సస్ రియాలిటీ” పేరుతో యూట్యూబ్లో విడుదలైన నవ్వుల చిచ్చుబుడ్డీ సంతోషాల కాంతిని వెదజల్లుతోంది.
పండుగను మనం ఎలా జరుపుకోవాలని అనుకుంటాం?, ఎలా జరుపుకుంటాం… అనే కాన్సెప్ట్ తో ఊహలు, వాస్తవాలు మధ్య తేడాని ఫర్ఫెక్ట్ గా ప్రజంట్ చేసి అలరించింది. ఈ వీడియోతో మీరు కూడా పండుగను ఆనందంతో స్వాగతించండి.
https://www.youtube.com/watch?v=Uet62Fnq0tM
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












