Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Matka: ఒరిజినల్ ‘మట్కా’ కింగ్‌ గురించి తెలుసా? ఆయన ఎలాంటోడంటే?

Matka: ఒరిజినల్ ‘మట్కా’ కింగ్‌ గురించి తెలుసా? ఆయన ఎలాంటోడంటే?

  • November 7, 2024 / 12:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Matka: ఒరిజినల్ ‘మట్కా’ కింగ్‌ గురించి తెలుసా? ఆయన ఎలాంటోడంటే?

‘మట్కా’ (Matka) సినిమా ప్రచారంలో భాగంగా సినిమా దర్శకుడు కరుణ కుమార్‌ (Karuna Kumar)  ఇటీవల మాట్లాడుతూ ఓ పేరు ప్రస్తావనకు తెచ్చారు. సినిమాలో వరుణ్‌ తేజ్‌ పాత్రకు స్ఫూర్తి ఆయనే అంటూ చెప్పుకొచ్చారు కూడా. ఆ వ్యక్తే రతన్‌ ఖత్రీ. ఆయనే ఒరిజినల్‌ మట్కా కింగ్‌ అని చెబుతారు. సినిమా ఈనెల 14న వస్తున్న నేపథ్యంలో ఎవరీ రతన్‌ ఖత్రీ అంటూ ఓ చర్చ మొదలైంది. ఆయనకు, మన దేశానికి ఏంటి సంబంధం అని కూడా వెతికేస్తున్నారు.

Matka

రతన్ ఖత్రీ అనడం కంటే మట్కా కింగ్ రతన్ ఖత్రీ అంటేనే ఎక్కువమందికి తెలుస్తుంది. గ్యాంబ్లింగ్ ప్రపచంలో రతన్ ఖత్రీకి సెపరేట్ చరిత్ర ఉంది. పాకిస్థాన్‌లోని కరాచీలో జన్మించిన రతన్‌ దేశ విభజన తర్వాత భారతదేశానికి వచ్చాడు. 1962లో ముంబయి కేంద్రంగా మట్కా గ్యాంబ్లింగ్ ప్రారంభించాడు. ఆ తర్వాత దేశం మొత్తం అతిపెద్ద నెట్‌వర్క్‌ను సృష్టించాడు. నిజానికి ఖత్రీ తొలినాళ్లలో మరో మట్కా కింగ్ కళ్యాణ్‌జీ భగత్‌తో కలిసి పనిచేశాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'తండేల్' సంక్రాంతికి రిలీజ్ అని మేము చెప్పలేదు!
  • 2 'గేమ్ ఛేంజర్' ప్రమోషన్ ప్లాన్ బాగుంది రాజుగారు..!
  • 3 నాగ చైతన్య అభిమానులకి భరోసా ఇచ్చిన బన్నీ వాస్!

కొన్నాళ్లు కలసి దందా చేసిన తర్వాత రతన్ మట్కా అనే తన సొంత కార్యక్రమం మొదలుపెట్టాడు. అలా చాలా కాలం పాటు గ్యాంబ్లింగ్ రారాజుగా వెలిగాడు. దేశంలోని చీకటి కాలం ఎమర్జెన్సీలో జైలుకు కూడా వెళ్లాడు. సెల్ ఫోన్, ఇంటర్నెట్ లేని రోజుల్లో దేశం మొత్తం బెట్టింగ్ నడపడం అంటే ఎంతటి నెట్‌వర్క్‌ బిల్డ్‌ చేసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. అలాంటి రతన్‌ ఖత్రీ స్ఫూర్తితోనే ‘మట్కా’ సినిమాలో వాసు క్యారెక్టర్ డిజైన్ చేశారు కరుణ కుమార్.

1960 కాలం నాటి విశాఖపట్నం బ్యాక్ డ్రాప్‌లో ‘మట్కా’ సినిమా సాగుతుంది. ఇలాంటి రా అండ్‌ రస్టిక్‌ విషయాలను సినిమాలుగా తీసి విజయం సాధించడం కరుణ కుమార్‌కు అలవాటు. కాబట్టి ఈ సినిమా కూడా అలానే చేసుంటారు అని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అన్నట్లు ఇదే కథతో ఓ వెబ్‌సిరీస్‌ కూడా సిద్ధమవుతోంది. తమన్నా  (Tamannaah)  ప్రియుడు విజయ్‌ వర్మ (Vijay Varma)  ప్రధాన పాత్రలో ఆ సిరీస్‌ సిద్ధం చేస్తున్నారు.

సమంత చేతికున్న ‘పాము’ ధర రూ.19 లక్షలట… ఏంటి దాని స్పెషల్‌!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karuna Kumar
  • #Matka

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

8 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

11 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

11 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

12 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

12 hours ago

latest news

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

9 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

10 hours ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

1 day ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version