Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Samantha: సమంత చేతికున్న ‘పాము’ ధర రూ.19 లక్షలట… ఏంటి దాని స్పెషల్‌!

Samantha: సమంత చేతికున్న ‘పాము’ ధర రూ.19 లక్షలట… ఏంటి దాని స్పెషల్‌!

  • November 7, 2024 / 12:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంత చేతికున్న ‘పాము’ ధర రూ.19 లక్షలట… ఏంటి దాని స్పెషల్‌!

టాలీవుడ్‌ సెలబ్రిటీల్లో ఒక్కొక్కరికి ఒక్కో రకం ఆసక్తులు ఉంటాయి. వాటి కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. అలా కొందరికి కార్ల పిచ్చి, ఇంకొందరికి బైక్‌ల పిచ్చి, మరికొందరికి వాచీల పిచ్చి ఉంటుంది. ఆఖరిగా చెప్పిన వాచీల పిచ్చి ఉన్న స్టార్ల లిస్ట్‌లో సమంత కూడా చేరిందా? ఏమో ఆమె రీసెంట్‌గా బయటకు వచ్చినప్పుడు పెట్టుకున్న వాచీ చూశాక, దాని ధర విన్నాక నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే ఆ వాచీ ధర సుమారు రూ.20 లక్షలు అంటున్నారు.

Samantha

‘సిటడెల్‌: హనీ బన్నీ’ వెబ్‌ సిరీస్‌ ప్రచారంలో భాగంగా సమంత ఇప్పుడు వరుసగా మీడియా ముందుకు వస్తోంది. ఈ సిరీస్‌ ఈ నెల 7న స్ట్రీమ్‌ కానున్న నేపథ్యంలో వరుగసా ప్రెస్‌ మీట్‌లు, వీడియోలు అంటూ తెగ సందడి చేస్తోంది. అలా ఓ కార్యక్రమం కోసం సమంత (Samantha) బయటకు వచ్చినప్పుడు పాము లాంటి వాచీ ఒకటి పెట్టుకుంది. ఇప్పుడు దాని గురించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే దాని ధర రూ. 20 లక్షలు అని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'తండేల్' సంక్రాంతికి రిలీజ్ అని మేము చెప్పలేదు!
  • 2 'గేమ్ ఛేంజర్' ప్రమోషన్ ప్లాన్ బాగుంది రాజుగారు..!
  • 3 నాగ చైతన్య అభిమానులకి భరోసా ఇచ్చిన బన్నీ వాస్!

‘సిటడెల్‌: హనీ బన్నీ’ ప్రీమియర్‌కి వచ్చినప్పుడే ఆ వాచీని సమంత ధరించింది. హై హీల్స్​, గోల్డెన్‌ కలర్‌ కలర్‌ డ్రెస్‌లో సామ్‌ మెరిసిపోయింది. ఈ క్రమంలో చేతికి ఓ చిన్న పాము చుట్టినట్లు వాచీ పెట్టుకుంది. BVLGARI సంస్థకు చెందిన సర్‌పెంటీ టుబోగాస్‌ వాచీగా దానిని నెటిజన్లు గుర్తించారు. ఆ వాచీ ఆన్‌లైన్‌ లెక్క ప్రకారం అయితే.. రూ. 19, 27,000. ఈ లెక్క తెలిసేసరికి వామ్మో అంటున్నారు నెటిజన్లు.

ఇక ఇలాంటి వాచీల పిచ్చి టాలీవుడ్‌లో తారక్‌కి కూడా ఉంది. ఆయన కూడా భారీ ధర ఉన్న రిస్ట్‌ వాచీలను ధరించి ఈవెంట్లకు వస్తుంటారు. అప్పుడు కూడా ఇలానే నెటిజన్లు ఆ వాచీల గురించి సెర్చ్‌ చేసి మరీ వివరాలు తెలుసుకుంటూ ఉంటారు. దీంతో సమంతా.. నీకు కూడా తారక్‌లా వాచీల ఫాంటసీ ఉందా అని అంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Citadel Honey Bunny
  • #Samantha
  • #Varun dhawan

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

5 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

5 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

6 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

8 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

10 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

4 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

5 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

6 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

9 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version