Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay – Rashmika: విజయ్‌ – రష్మికలా గతంలో పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎవరో తెలుసా? వీటిని ఏమంటారంటే?

Vijay – Rashmika: విజయ్‌ – రష్మికలా గతంలో పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎవరో తెలుసా? వీటిని ఏమంటారంటే?

  • February 26, 2026 / 01:37 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay – Rashmika: విజయ్‌ – రష్మికలా గతంలో పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎవరో తెలుసా? వీటిని ఏమంటారంటే?

ప్రముఖ కథానయకుడు విజయ్‌ దేవరకొండ – ప్రముఖ కథానాయిక రష్మిక మందన వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లోని ఓ విలాసవంతమైన హోటల్‌లో వీరిద్దరూ వివాహ బంధంలో అడుగుపెట్టారు. నో ఫోన్ పాలసీని కఠినంగా అమలు చేస్తూ, ఎక్కడా ఫొటోలు లీక్‌ కాకుండా, వాళ్లు బ్లర్డ్‌ ఫొటోలు, డిస్టెన్స్‌ ఫొటోలు మాత్రమే పెడుతూ పెళ్లి చేసేసుకున్నారు. ఆ విషయం అలా ఉంచి.. అసలు వివాహం జరిగిన విధానం గురించి చూద్దాం. ఇటీవల స్టార్ కపుల్ ఫాలో అవుతోన్న ఈ విధానం అన్‌ప్లగ్‌డ్‌ వెడ్డింగ్‌.

Vijay – Rashmika

అన్‌ప్లగ్‌డ్‌ వెడ్డింగ్‌కి వచ్చే అతిథులు తమ ఫోన్లను అక్కడ నిర్దేశించిన సిబ్బందికి ముందుగానే ఇచ్చేయాలి. లేదంటే స్విచ్ఛాఫ్ చేసి పక్కన పెట్టాలి అని చెబుతుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు, ఫొటోలు, వీడియోలు పెట్టకుండా ఉండటానికి ఈ ఏర్పాటు అన్నమాట. ఆ వివాహానికి సంబంధించిన ఫొటోలను ఆ జంటే షేర్ చేసే వరకు సోషల్ మీడియాలో ఇంకెవరూ షేర్‌ చేయరు. పెళ్లిని ప్రైవేట్‌గా, ప్రైవసీతో తన సొంతవారి మధ్య జరుపుకోవాలని అనుకోవడమే దీనికి కారణం.

ప్రైవసీ ఎక్కువగా ఉన్న ఈ వెడ్డింగ్‌ చాలా ఏళ్లుగా ఉంది. తొలినాళ్లలో సొంత ప్రాంతంలోనే ఇలా చేసేవారు. అయితే ప్రైవసీ కంట్రోల్‌ చేయడం కష్టమవుతున్న నేపథ్యంలో వేదికను దూర ప్రాంతాలకు తీసుకెళ్లడం స్టార్ట్‌ చేశారు. మన దేశంలోని సెలబ్రిటీల్లో ఇలా చేయడం స్టార్ట్‌ చేసింది ప్రముఖ కథానాయిక అనుష్క శర్మ – స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లీనే. డిసెంబర్ 11, 2017లో ఇటలీలో వీరిద్దరూ అన్‌ప్లగ్‌డ్‌ విధానంలోనే ప్రైవసీతో పెళ్లి చేసుకున్నారు.

విరుష్క (అనుష్క, విరాట్‌ ) పెళ్ల ఫొటోలను షేర్ చేసేవరకు ఆ వివాహం రహస్యంగా ఉంచారు. ఇటలీలోనే సూపర్‌ స్టార్‌ కపుల్ దీపిక పడుకొణె – రణవీర్‌ సింగ్‌ కూడా నో ఫోన్ పాలసీతో పెళ్లి చేసుకున్నారు. ఇక గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా – పాప్‌ స్టార్‌ నిక్ జోనస్, సూపర్‌ స్టార్‌ కపుల్‌ కత్రినా కైఫ్‌ – విక్కీ కౌశల్‌ లాంటివాళ్లూ ఇదే తరహాలోనే ప్రైవసీతో పెళ్లి చేసుకున్నారు.

అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్‌ చరణ్‌… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika Mandanna
  • #Vijay Deverakonda

Also Read

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

related news

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Vijay: విజయ్‌కి కథ చెప్పిన నాని డైరక్టర్‌.. దాదాపు ఓకేనట.. మరెప్పుడు?

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

trending news

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

2 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

6 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

21 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

21 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

22 hours ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

3 hours ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version