Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Sirish: అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్‌ చరణ్‌… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌

Allu Sirish: అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్‌ చరణ్‌… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌

  • February 26, 2026 / 01:06 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Sirish: అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్‌ చరణ్‌… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌

మన దగ్గర మనోభావాల బ్యాచ్‌ చాలా ఎక్కువమందే ఉంటారు. ఒక చిన్న పాయింట్‌ని పట్టుకుని మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఆందోళన చెందుతూ ఉంటారు. ఏం జరిగింది, ఎలా జరిగింది అనే మాటనే పక్కన పెట్టేసి ముందుకెళ్లిపోతూ ఉంటారు. ఇలాంటి వారిలో కొంతమంది గత కొన్ని రోజులుగా అల్లు – కొణిదెల కుటుంబానికి సంబంధించిన ఓ ఫొటోను పట్టుకొని నానా హంగామా చేస్తున్నారు. అలా ఎలా చేస్తారు, అలా ఎలా వస్తారు అంటూ ఆందోళన చెందుతున్నారు.

Allu Sirish

అంతలా ఏమైంది అంటే.. మొన్నీమధ్య అల్లు వారి కుటుంబం సన్నిహితులకు పార్టీ ఇచ్చారు. అల్లు శిరీష్‌ పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సందళ్లలో బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ కాంబినేషన్‌లో ఓ పార్టీ జరిగింది. దానికి రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులు కూడా వెళ్లారు. చరణ్‌ అయ్యప్ప స్వామి మాలలోనే అక్కడికి వెళ్లడంతో ‘అలా ఎలా పార్టీకి మాలలో వెళ్తారు?’ అంటూ ఓ పెద్ద చర్చ మొదలైంది. కొంతమంది శిరీష్‌ సోషల్‌ మీడియా పోస్టుల కింద కామెంట్స్‌ చేశారు కూడా. అందులో ఓ కామెంట్‌కి శిరీష్‌ రిప్లై ఇచ్చారు.

allu sirish gave clarity on rumours about ram charan

దాని ద్వారా ఆ పార్టీ జరిగిన రోజు ఏమైంది అనే వివరాలు బయటకు వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నెటిజన్ ‘చరణ్ స్వామి’ అని కామెంట్ పెట్టాడు. దానికి అల్లు శిరీష్ స్పందిస్తూ కామెంట్‌ పెట్టారు. పార్టీలో ఎవరూ ఆల్కహాల్ ముట్టకముందే చరణ్ స్వామి పార్టీకి వచ్చాడని.. తమను విష్ చేసి అక్కడి నుండి వెంటనే వెళ్లిపోయాడని చెప్పుకొచ్చారు. అయ్యప్పస్వామి పట్ల చరణ్‌ ప్రేమ, నిబద్ధత వేరని శిరీష్‌ రాసుకొచ్చాడు.

రామ్ చరణ్ వెళ్లిన తర్వాతే తమ పార్టీ మొదలైందని క్లారిటీ ఇచ్చారు. మాలలో ఉన్నప్పుడు రామ్ చరణ్ బయట కనీసం నీళ్లు కూడా తీసుకోడు అని కూడా శిరీష్ చెప్పుకొచ్చాడు. అల్లు శిరీష్‌ – నయనిక పెళ్లి మార్చి 6న జరగనున్న విషయం తెలిసిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Sirish
  • #Ram Charan

Also Read

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

related news

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

trending news

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

2 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

16 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

17 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

17 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

18 hours ago

latest news

Battle of Galwan – Maatrubhumi: చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

11 mins ago
Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ చూసిన ఆర్జీవీ, X వేదికగా సంచలన కామెంట్స్…ఇదేంటి ఇలా అన్నాడు..?

4 hours ago
Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

6 hours ago
Priyanka Chopra: నెక్లెస్‌కే రూ.8 కోట్లు.. ఆస్కార్‌ వేదిక మీద మెరిసిన ఆ ఆర్నమెంట్‌ స్పెషల్‌ ఇదే!

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version