Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Vijaya Shanthi: భర్తను విజయశాంతి ఏమని పిలుస్తారో తెలుసా?

Vijaya Shanthi: భర్తను విజయశాంతి ఏమని పిలుస్తారో తెలుసా?

  • August 1, 2023 / 08:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijaya Shanthi: భర్తను విజయశాంతి ఏమని పిలుస్తారో తెలుసా?

లేడీ సూపర్ స్టార్.. లేడీ అమితాబచ్చన్ విజయశాంతి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఇప్పటికీ ఒక క్రేజ్. 1980 తర్వాత జనరేషన్ సినీ అభిమానులు అందరికీ విజయశాంతి అంటే ఎంతో ఇష్టం. ఆ రోజుల్లో హీరోయిన్గా సినిమాలు చేస్తూనే లేడీ ఓరియంటెడ్ పాత్రల‌లో కూడా చేసి సూపర్ డూపర్ హిట్లు కొట్టిన ఘనత విజయశాంతి సొంతం. అప్పట్లో లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో విజయశాంతి సినిమాలు సూపర్ హిట్ అవడంతో టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం షాక్ అయ్యారు.

ముఖ్యంగా కర్తవ్యం, ప్రతిఘటన సినిమాలు విజయశాంతి ఇమేజ్‌ను శిఖరాగ్రాణ‌ నిలిపాయి. ఆ రోజుల్లో స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన ఘనత విజయశాంతిదే. అటు సినిమా రంగంలో అయినా.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయినా, ఎమ్మెల్యేగా పోటీ చేసినా.. ప్రత్యేక తెలంగాణ కోసం తల్లి తెలంగాణ పార్టీ పెట్టిన ఆమె చేసిన ఒక సంచలనమే అయ్యింది. ఇక విజయశాంతి నందమూరి కుటుంబానికి సమీప బంధువు అయినా శ్రీనివాస ప్రసాద్ ను ప్రేమ వివాహం చేసుకుంది.

ఆమె కెరీర్ పరంగా ఫామ్ లో ఉండగానే వీరు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే బాలయ్య శ్రీనివాస ప్రసాద్ ను విజయశాంతికి పరిచయం చేశాడని కూడా అంటారు. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఇంట్లో కూడా చాలా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారట. శ్రీనివాస ప్రసాద్ విజయశాంతి ని చిన్ను అని పిలిస్తే… విజయశాంతి భర్తను నాన్న అని ఆప్యాయంగా పిలిచేవారు అట.

అలా ఒకరికొకరు ఎంతో ఆప్యాయంగా ఉంటారని విజయశాంతి (Vijaya Shanthi) జీవిత చరిత్ర రాసిన సీనియర్ సినీ విశ్లేషకులు ఈ మంది రామారావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం విజయశాంతి తెలంగాణలో బిజెపిలో యాక్టివ్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijaya Shanthi
  • #Vijayashanti

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

2 days ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

2 days ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

2 days ago

latest news

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

23 hours ago
Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

23 hours ago
Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

1 day ago
లెజెండరీ నటుడు మృతి!

లెజెండరీ నటుడు మృతి!

1 day ago
Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version