Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » కేవలం 12 ప్రింట్లతో విడుదలై 50 రోజుల రన్.. ఆ స్టార్ హీరో సంచలనం..!

కేవలం 12 ప్రింట్లతో విడుదలై 50 రోజుల రన్.. ఆ స్టార్ హీరో సంచలనం..!

  • January 29, 2022 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కేవలం 12 ప్రింట్లతో విడుదలై 50 రోజుల రన్.. ఆ స్టార్ హీరో సంచలనం..!

మలయాళం మార్కెట్ చాలా చిన్నది అని అంతా భావిస్తుంటారు.రూ.3 కోట్లకి,రూ.5 కోట్లకి మించి అక్కడ మార్కెట్ ఉండదు అనేది జనాల మాట. అక్కడ మోహన్ లాల్ వంటి హీరోల సినిమాలకు మాత్రమే భారీ రేటు పలుకుతుంటుంది. ఇప్పుడిప్పుడే దుల్కర్, పృథ్వీ రాజ్ సుకుమారన్, వంటి వాళ్ళు మార్కెట్ విషయంలో స్ట్రాంగ్ అవుతున్నారు. వీళ్ళతో సమానంగా కాకపోయినా… మమ్ముట్టి కంటే బెటర్ గా టాలీవుడ్ నుండీ మన అల్లు అర్జున్ మలయాళంలో మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్నాడు.

Chiranjeevi's first 10cr movie Gharana Mogudu1

అక్కడ కూడా మన బన్నీ కింగే..! అయితే తెలుగు హీరోల్లో.. మలయాళంలో కోటి వసూల్ చేసిన హీరో మాత్రం మన మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి. కె.రాఘ‌వేంద్ర‌రావు గారి దర్శకత్వంలో కె. దేవీ వ‌ర‌ప్ర‌సాద్ నిర్మాణంలో చిరంజీవి చేసిన ‘ఘరానా మొగుడు’ చిత్రం మలయాళంలో కూడా డబ్ అయ్యి రూ.1 కోటి పైగా గ్రాస్ వసూళ్ళని రాబట్టింది. ఇప్పటి రోజులతో పోల్చుకుంటే అది రూ.10 కోట్ల పైనే అవుతుందేమో..!

‘హే హీరో’ పేరుతో ఈ మూవీ అక్కడ కేవలం 12 ప్రింట్లతో రిలీజ్ అయ్యి 50 రోజులకి 21 ప్రింట్లతో దిగ్విజయంగా రన్ అయ్యింది.ఈ చిత్రంలో చిరంజీవి సరసన నగ్మా,వాణి విశ్వనాథ్ లు హీరోయిన్లుగా నటించారు.నిజానికి ఈ చిత్రాన్ని మలయాళంలో డబ్ చెయ్యాలనే ఆలోచన చిరుకి కానీ రాఘవేంద్ర రావు గారికి కానీ లేదు. కానీ సెవెన్ ఆర్ట్స్‌ అధినేత‌లైన విజ‌య్‌కుమార్, జ‌య్‌కుమార్‌ బ్ర‌ద‌ర్స్‌ ను ‘ఘరానా మొగుడు’ లో చిరు నటన,డ్యాన్స్ లు బాగా ఆకట్టుకున్నాయి. దాంతో ఈ మూవీని అక్కడ డబ్ చేయాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #gharana mogudu
  • #K Raghavendra Rao
  • #Megastar Chiranjeevi

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

7 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

7 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

5 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

6 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

9 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version