Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan,Chiranjeevi: వరుణ్ పెళ్లికి మెగా బ్రదర్స్ ఇచ్చిన కానుకలు ఇవే?

Pawan Kalyan,Chiranjeevi: వరుణ్ పెళ్లికి మెగా బ్రదర్స్ ఇచ్చిన కానుకలు ఇవే?

  • November 4, 2023 / 04:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan,Chiranjeevi: వరుణ్ పెళ్లికి మెగా బ్రదర్స్ ఇచ్చిన కానుకలు ఇవే?

సాధారణంగా ఏదైనా పుట్టిన రోజు జరిగిన పెళ్లి రోజు వచ్చిన కుటుంబ సభ్యులు వారికి కానుకలు ఇవ్వడం జరుగుతుంది. అయితే తాజాగా మెగా కుటుంబంలో ఎంతో పెద్ద వేడుక జరిగిన సంగతి మనకు తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇటలీలో మూడు రోజులపాటు వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఇలా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఎంతో ఘనంగా జరగడంతో ఈ పెళ్లి వేడుకలలో మెగా కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని సందడి చేశారు.

ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే పెళ్లికి సంబంధించి ఎన్నో వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం మెగా హీరోలందరూ కూడా తమ సినిమా షూటింగ్ పనులు అన్నింటిని పక్కనపెట్టి ఈ పెళ్లి వేడుకకు హాజరై సందడి చేశారు.

ఇకపోతే తమ తమ్ముడి కుమారుడు పెళ్లి కావడంతో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అలాగే పవన్ కళ్యాణ్ కూడా వరుణ్ తేజ్ కు ఖరీదైన కానుకలు ఇచ్చి వారిని సర్ప్రైజ్ చేశారని తెలుస్తుంది. మరి ఈ పెళ్లి వేడుకలలో భాగంగా పవన్ కళ్యాణ్ చిరు కొత్త దంపతులకు ఎలాంటి కానుకలు ఇచ్చారు అనే విషయానికి వస్తే… చిరంజీవి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి వేడుక సందర్భంగా కొత్త దంపతులకు ఖరీదైన కానుకలనే ఇచ్చారట.

ఈయన లావణ్య త్రిపాఠి కోసం ఏకంగా రెండు కోట్ల విలువ చేసే డైమండ్ నెక్లెస్ తనకు కానుకగా ఇచ్చారని తెలుస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ సైతం లావణ్యకు కార్లు అంటే ఎక్కువ ఇష్టం ఉండటం చేత తనకు ఖరీదైన కారును బహుమానంగా ఇచ్చారంటూ ఒక వార్త వైరల్ గా మారింది. ఇలా ఖరీదైన కానుకలను అందజేస్తూ వరుణ్ పై తమకు ఉన్నటువంటి ప్రేమను చాటుకున్నారు మెగా బ్రదర్స్.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lavanya
  • #pawan kalyan
  • #Varun Tej

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

14 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

15 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

15 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

37 mins ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

18 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

19 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

20 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version