Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kalyan Ram, Jr NTR: తమ్ముడు ఎన్టీఆర్ ను కళ్యాణ్ రామ్ అంత ప్రేమగా పిలుస్తారా?

Kalyan Ram, Jr NTR: తమ్ముడు ఎన్టీఆర్ ను కళ్యాణ్ రామ్ అంత ప్రేమగా పిలుస్తారా?

  • July 10, 2023 / 09:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Ram, Jr NTR: తమ్ముడు ఎన్టీఆర్ ను కళ్యాణ్ రామ్ అంత ప్రేమగా పిలుస్తారా?

సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడు ఎన్టీఆర్ గారు ఎలాంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో మనకు తెలిసిందే. నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ఎంతో క్రమశిక్షణతో మెలిగే వారు అయితే ఈయన వారసులుగా అనంతరం ఇండస్ట్రీలోకి పలువురు ఎంట్రీ ఇచ్చినప్పటికీ బాలకృష్ణ మాత్రమే హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. ఇక బాలకృష్ణ కూడా క్రమశిక్షణకు మారుపేరు.తన వల్ల నిర్మాతలు నష్టపోకూడదని ఆలోచించే బాలయ్య అనుకున్న సమయాని కన్నా ముందుగానే షూటింగ్ లొకేషన్లో ఉంటూ నిర్మాతల హీరోగా పేరు సంపాదించుకున్నారు.

బాలకృష్ణ తర్వాత మూడో తరం నందమూరి వారసులుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. ఇక వీరిద్దరూ హరికృష్ణ కుమారులు.ఇక వీరికి తండ్రి ఒకటే అయిన తల్లి మాత్రం వేరు అన్న సంగతి మనకు తెలిసిందే. అయినప్పటికీ వీరిద్దరూ మాత్రం సొంత అన్నదమ్ముల మాదిరిగా ఎంతో కలిసిమెలిసి ఉంటారు. ఒకరి సినిమా ఫంక్షన్లకు మరొకరు అతిథులుగా వెళ్లడం ఇద్దరి సినిమాల గురించి ఒకరికొకరు డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది.

ఇక కళ్యాణ్ రామ్ తన తమ్ముడు ఎన్టీఆర్ సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఇలా అన్నదమ్ముల మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది అన్నదమ్ములు అంటే వీరి మాదిరే ఉండాలి అని చెప్పుకునేలా వీరిద్దరి ప్రవర్తన ఉంటుంది.ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఎన్టీఆర్ తన అన్నయ్య కళ్యాణ్ రామ్ ను ఎంతో ఆప్యాయంగా అన్నయ్య అని పిలుస్తారు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం ఎన్టీఆర్ ను తమ్ముడు అని పిలవరు. మరి ఏమని పిలుస్తారో తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు.

కళ్యాణ్ రామ్ (Jr NTR) ఎన్టీఆర్ ను ఎప్పుడు కూడా తమ్ముడు అని పిలవలేదు తనని ఎప్పుడు పిలిచిన నాన్న అని చాలా ఆప్యాయంగా పిలుస్తారు.అలా ఎందుకు పిలుస్తారనే విషయాన్ని కూడా కళ్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. తనకు తమ్ముడిలో నాన్న కనిపిస్తారు అందుకే తనని నాన్న అని ఆప్యాయంగా పిలుచుకుంటాను అంటూ ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ కావడంతో తన తమ్ముడంటే కళ్యాణ్ రామ్ కి ఎంత ప్రేమ ఉందోనని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #NTR

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

57 mins ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

14 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

7 mins ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version