Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మంచు విష్ణు ప్రయత్నం ఫలిస్తుందా..?

మంచు విష్ణు ప్రయత్నం ఫలిస్తుందా..?

  • March 18, 2021 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మంచు విష్ణు ప్రయత్నం ఫలిస్తుందా..?

మంచు విష్ణు చాలా కాలం గ్యాప్ తరువాత ‘మోసగాళ్ళు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా కోసం హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ చిన్ పని చేశారు. గతంలో ఈ డైరెక్టర్ ఒక్క షార్ట్ ఫిలిం మాత్రమే తీశాడు. ఫీచర్ ఫిలిం తీసిన అనుభవం లేదు. పైగా ఇక్కడి పరిస్థితులు, విషయాల గురించి అతడికి పెద్దగా అవగాహన కూడా లేదు. స్క్రిప్ట్ లో కూడా అతడు భాగం కాదని తెలుస్తోంది. ఫుల్ స్క్రిప్ట్ అతడికిస్తే డైరెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మరి ఈ స్క్రిప్ట్ కోసం ఎవరు వర్క్ చేశారని అనుకుంటున్నారా..? ఇంకెవరు మంచు విష్ణునే. వరల్డ్ లో అతి పెద్ద ఐటీ స్కామ్ గురించి తెలుసుకున్న విష్ణు.. దాని ఆధారంగా స్క్రిప్ట్ రాసుకున్నాడట. ఫస్ట్ డ్రాఫ్ట్ పూర్తయిన తరువాత మంచు ఫ్యామిలీకి సన్నిహితుడైన డైమండ్ రత్నంబాబుని పిలిపించి అతడి సహాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ కలిసి ‘మోసగాళ్ళు’ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట. ఆ తరువాత దానికి ఇంగ్లీష్ డ్రాఫ్ట్ తయారు చేసి.. ఆ స్క్రిప్ట్ ని డైరెక్టర్ చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది.

విష్ణు గతంలో కూడా తను నటించిన కొన్ని సినిమా కథా చర్చల్లో కీలకంగా ఉన్నాడు. కానీ తొలిసారి రచయితగా అతడి పేరు ‘మోసగాళ్ళు’ సినిమాకి పడనుందని తెలుస్తోంది. తన కెరీర్ ని సెట్ చేసుకోవడానికి మంచు విష్ణు స్వయంగా రచయితగా మారాడు. ఈ సినిమాలో కాజల్ ప్రధాన పాత్రలో కనిపించనుంది. అలానే సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నవదీప్ లాంటి నటులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #24 Frames Factory
  • #KajalAggarwal
  • #Mosagallu
  • #Navdeep
  • #Naveen Chandra

Also Read

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

related news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

trending news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

3 mins ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

42 mins ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

1 hour ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

7 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

2 days ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version