Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » మీ లైక్స్ కోసం ఇలా చేయకండి – హీరో శ్రీకాంత్

మీ లైక్స్ కోసం ఇలా చేయకండి – హీరో శ్రీకాంత్

  • March 9, 2018 / 09:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మీ లైక్స్ కోసం ఇలా చేయకండి – హీరో శ్రీకాంత్

ఇటీవల సోషల్ మీడియా లో కొంతమంది చేస్తున్న అకృత్యాలను చూస్తుంటే మీడియా పైనే విసుగుపుట్టేలా అనిపించడం ఖాయం.. వారి వీడియోలకు లైకులు రావడం కోసం, వ్యూస్ పెరగడం కోసం కొన్ని సంస్థలు చేస్తున్న తీరు ఆడియోన్స్ నే కాదు సెలెబ్రెటీలను సైతం చిరాకు తెప్పిస్తోంది.. గాసిప్స్ అంటే కొంత తెలిసి మరికొంత తెలియని విషయాన్ని ఆరోగ్యకరంగా చెప్పడమో.. లేక చూపించడమే జరగాలి కానీ విరక్తి పుట్టించేలా ఉండటమే కాకుండా అవతలి వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉండకూడదు అని కొందరి భావన. ఇక ఇదంతా దేనికి అంటే… ప్రస్తుతం కాలం లో కొంత మంది సోషల్ మీడియా వారు కల్పించి వ్రాస్తున్న న్యూస్ లకు, క్రీట్ చేస్తున్న వీడియోలకు చాలా మంది సెలెబ్రటీల మనోభావాలను దెబ్బతీశారు. బ్రతికి ఉన్న వారిని చంపేస్తున్నారు… ఆరోగ్యాంగా ఉన్నవారిపై ప్రమాదం జరిగి విషమ పరిస్థితి లో ఉన్నారనే వార్తలను సృష్టించేస్తున్నారు… ఈ అసత్య వార్తలను ఖండించలేక కొంతమంది సెలెబ్రెటీలు పోలీసు లకు పిర్యాదు చేస్తున్నారు… తాజా గా హీరో శ్రీకాంత్ కు ఈ రోజు యాక్సిడెంట్ అయింది అంటూ తెలుగు హంట్అనే యూట్యూబ్ ఛానల్ లో వచ్చిన వీడియో న్యూస్ ను తీవ్ర స్థాయిలో ప్రచారం చేశారు. దీంతో హీరో శ్రీకాంత్ ఈ వార్త ను ఖండించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ లైక్స్ కోసం, సబ్స్ క్రైబ్స్ కోసం ఇలా దిగజారుతారా అంటూ మండిపడ్డాడు. నేను బెంగళూరు షూటింగ్ లో ఉండగా నిన్న ఉదయం నుంచి మీకు యాక్సిడెంట్ అయ్యిందట కదా ఎలా ఉంది అంటూ ఫోన్స్ కాల్స్ రావడం మొదలయ్యాయి.. హైదరాబాద్ లో ఉన్న నా కుటుంబ సబ్యులకు కూడా ఈ విషయం తెలిసి కంగారుపడి ఫోన్స్ చేశారు. అలాగే అభిమానుల నుంచి కూడా ఆందోళనకరమైన ఫోన్స్ వస్తున్నాయి.. ఇలా అసత్య న్యూస్ లతో వీడియోలు చేసి వాయిస్ ఓవర్ తో మీ లైక్స్ కోసం, రేటింగ్స్ కోసం వెబ్సైట్ లో ఇలాంటి వార్తలు పెట్టడం చాలా తప్పు, ఇలాంటి వారి పై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుంది.. అలాగే ఇక ముందు ఎవరూ ఇలాంటి అసత్య గాలి వార్తలు రాయొద్దు. ఎవరో ఓ వ్యక్తి తప్పు చేస్తే దాన్ని తీసుకొని మరికొన్ని వెబ్సైట్, యూట్యూబ్ చానెల్స్ పేపర్స్ లలో వేస్తున్నారు.. ఇది పెద్ద తప్పు.. ఈ విషయం పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా సీరియస్ గా తీసుకుంటుంది.. అలాగే ఈ అసత్య ప్రచారం జరిపిన వారిపై సైబర్ క్రైం ఎస్. పి. రామ్మోహన్ రావు గారికి ‘మా’ ద్వారా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు హీరో శ్రీకాంత్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #srikanth
  • #Srikanth Interview

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

related news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

3 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

4 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

1 day ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

1 day ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

10 hours ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

11 hours ago
Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

11 hours ago
Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

14 hours ago
Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version