Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Ustaad Bhagat Singh: డైలాగ్‌ మాత్రమే కాదు.. ‘ఉస్తాద్‌’ ఇంకా చాలా చెబుతాడట!

Ustaad Bhagat Singh: డైలాగ్‌ మాత్రమే కాదు.. ‘ఉస్తాద్‌’ ఇంకా చాలా చెబుతాడట!

  • May 11, 2023 / 07:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ustaad Bhagat Singh: డైలాగ్‌ మాత్రమే కాదు.. ‘ఉస్తాద్‌’ ఇంకా చాలా చెబుతాడట!

పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ ఈ రోజు సాయంత్రం ఫుల్‌ ఫీస్ట్‌ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. సినిమా టీమ్‌ నుండి అయితే ఎలాంటి అఫీషియల్‌ ఇన్ఫర్మేషన్‌ రాకపోయినా.. అదిగో రెడీ చేస్తున్నారట, ఇదిగో రెడీ అయిపోయిందట, అద్గదిగో ఎల్లుండే అంటూ వార్తలొచ్చాయి. ఎట్టకేలకు టీమ్‌ బుధవారం సాయంత్రం ఈ విషయంలో అఫీషియల్‌గా సమాచారం ఇచ్చేసింది. అయితే ఆ ఫీస్ట్‌ సింగిల్‌ కాదు.. డబుల్‌ ఫీస్ట్‌ అంటున్నారు. ఈ విషయంలో క్లారిటీ లేదు కానీ.. సమాచారం అయితే పక్కాగా ఉంది అని చెబుతున్నారు.

పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో మే 11కు మంచి స్థానం ఉంది. ఆయన లైఫ్‌లో బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటైన ‘గబ్బర్‌ సింగ్‌’ రిలీజ్‌ డేట్‌ ఇది. ఇది జరిగి 11 ఏళ్లు పూర్తవుతుంది. ఈ డేట్‌ను సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఆ కాంబోలో కీలకమైన దర్శకుడు హరీశ్‌ శంకర్‌ రెడీ అయ్యారు. దీని కోసం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ నుండి స్పెషల్‌ వీడియోను రిలీజ్‌ చేస్తున్నారు. సినిమాలో ఓ పంచ్‌ డైలాగ్‌ను, పవన్‌ కల్యాణ్‌ యాటిట్యూడ్‌ను మిక్స్‌ చేసి రిలీజ్‌ చేయబోతున్నారు.

అయితే దానికి చిన్న యాడ్‌ ఆన్ ఉంటుంది అని సమాచారం. (Ustaad Bhagat Singh) ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాకు సంబంధించి రిలీజ్‌ డేట్‌ను కూడా ఈ గ్లింప్స్‌తో పాటు అనౌన్స్‌ చేస్తారు అని చెబుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసిందట. అందుకే సినిమా ఎప్పుడు వచ్చేది అని చెప్పబోతున్నారట. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా, శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ సాయంత్రం 4 గంటల 59 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ సినిమాను సంక్రాంతి సీజన్‌కి బరిలో దింపాలని అనుకుంటున్నట్లు సమాచారం. మరి ఆ సమయానికి సినిమా పూర్తవుతుందా? ప్లానింగ్‌ ఏంటి అనేది త్వరలో తెలుస్తుంది. చూద్దాం అందరూ అనుకుంటున్నట్లు సాయంత్రం గ్లింప్స్‌తోపాటు రిలీజ్‌ డేట్‌ వస్తుందో లేదో?

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #Mythri Movie Makers
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

trending news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

16 hours ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

16 hours ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

16 hours ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

18 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

19 hours ago

latest news

Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

40 mins ago
Peddi : పెద్ది అప్డేట్  విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

Peddi : పెద్ది అప్డేట్ విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

1 hour ago
Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
Tollywood: టాలీవుడ్‌లో మరోసారి సమ్మె సెగలు.. రియాక్ట్‌ కాకపోతే అందరికీ కష్టమే!

Tollywood: టాలీవుడ్‌లో మరోసారి సమ్మె సెగలు.. రియాక్ట్‌ కాకపోతే అందరికీ కష్టమే!

15 hours ago
Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version