Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ప్రాణహాని ఉందంటున్న ప్రముఖ డ్యాన్స్ మాస్టర్!!!

ప్రాణహాని ఉందంటున్న ప్రముఖ డ్యాన్స్ మాస్టర్!!!

  • June 1, 2016 / 10:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రాణహాని ఉందంటున్న ప్రముఖ డ్యాన్స్ మాస్టర్!!!

ఒక పక్క కట్నం అడిగిన వాడు గాడిద అంటూ…మీడియా మెల్కొలిపె ప్రయత్నం చేస్తున్నా..మరోపక్క ప్రతీ చోట ఈ కట్నం వేధింపులు ఎక్కువైపోతున్నాయి…అక్కడా..ఇక్కడా అని కాదు, ప్రతీ చోట ఇదే పరిస్థితి….ప్రముఖ సినీ, రాజకీయ ఫ్యామిలీల విషయంలో ఈ ఆరోపణలు అధికంగా వినిపిస్తూ ఉండడం విచారంకరం. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ సినీ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ ఫ్యామిలీ విషయంలో వరకట్న విషయం కలకలం రేపింది… శివ శంకర్ మాస్టర్…. పెద్ద కుమారుడు విజయ్ కృష్ణ భార్య జ్యోతి తనను కట్నం కోసం వేధిస్తున్నారంటూ శివ శంకర్ మాస్టర్ కుటుంభం పై 498ఎ కేసు పెట్టినట్లు తెలుస్తుంది. అదే క్రమంలో…శివ శంకర్ మాస్టర్ కుటుంబం మాత్రం ఆస్తి కోసమే తమను ఆమె బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపిస్తున్నట్లు సమాచారం…

ఇలా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు తమకు ప్రాణహాని ఉందంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక ఈ విషయంపై మాస్టర్ కుమారుడు మాట్లాడుతూ…తన భార్య చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, అనవసర రాద్దాంతం చేస్తోందని, ఏదైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి తాము సిద్దమే అని, పాప కోసం ఆమెతో కలిసి ఉండేందుకు సిద్ధమే అని తెలిపారు. మరో పక్క ఆమె వాదన మరోలా ఉంది….కలిసుందాం అని అంటున్న వారు తనకు ఇంట్లో చోటు ఎందుకు ఇవ్వడం లేదని ఆమె ప్రశ్నిస్తోంది. తనను కావాలని వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఇక ఈ ఆరోపణలపై శివశంకర్ మాస్టర్ స్పందిస్తూ… ‘తన పేరు చెడగొట్టేందుకే ఆమె ఇలా చేస్తోందని, తన ఆస్తులపై కన్నేసి లేని పోని ఆరోపణలు చేస్తోందని, ఆమె వల్ల తమకు ప్రాణహాని ఉందని, తమ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఒక అమ్మాయి జీవితం పాడు చేయడాలనుకునే ఉద్దేశ్యం తమకు లేదు. తమను రూ. 10 కోట్లు ఇవ్వాలంటూ టార్చర్ పెడుతోందని’ ఆరోపించారు. ఏది ఏమైనా..నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన ఈ సమస్యని ఇలా నలుగురిలోకి లాగడం వల్ల పరువు పోవడం తప్పా…చివరకు ఏమీ మిగలదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #choreographer shiva shnakar
  • #jayalalitha
  • #shiva shankar daughter in law
  • #shiva shankar maste

Also Read

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

related news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

trending news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

47 mins ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

3 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

6 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

7 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

23 hours ago

latest news

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

7 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

1 day ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version