Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Dulquer Salman: నటిస్తానంటే నాన్న బాధపడ్డారు.. మమ్ముట్టిపై దుల్కర్ వ్యాఖ్యలు!

Dulquer Salman: నటిస్తానంటే నాన్న బాధపడ్డారు.. మమ్ముట్టిపై దుల్కర్ వ్యాఖ్యలు!

  • August 8, 2022 / 05:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dulquer Salman: నటిస్తానంటే నాన్న బాధపడ్డారు.. మమ్ముట్టిపై దుల్కర్ వ్యాఖ్యలు!

ఒక స్టార్ కి కొడుకు ఉంటే ఆటోమేటిక్ గా అతడు కూడా హీరో అయిపోతాడు. చిన్నప్పటి నుంచే దానికి తగ్గట్లుగా ట్రైనింగ్ ఇస్తుంటారు. యంగేజ్ కి వచ్చిన తరువాత ఫిల్మ్ స్కూల్స్ కి పంపించడం, ప్రత్యేకంగా మాస్టర్స్ ను పెట్టి నటనతో పాటు డాన్స్ లు, ఫైట్స్ కి సంబంధించిన శిక్షణ ఇప్పిస్తుంటారు. అయితే మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మాత్రం తన కొడుకు దుల్కర్ సల్మాన్ ను సినిమాల్లోకి తీసుకురావాలని అనుకోలేదట.

కొడుకుని దుబాయ్ పంపించి అక్కడే ఉద్యోగం కూడా చేయించారు. అయితే దుల్కర్ కి సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో నటుడిగా మారతానని చెబితే.. మమ్ముట్టి చాలా బాధపడ్డారట. నటించడానికి ఒప్పుకోలేదట. నాన్న ఒప్పుకోకపోవడానికి నేనే కారణమంటూ దుల్కర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. డిగ్రీ పూర్తి చేసిన తరువాత అమెరికాలోని ఎంబీఏ చేశారు దుల్కర్. ఆ తరువాత దుబాయ్ లో ఉద్యోగం చేశారట. కానీ 9-5 ఉద్యోగం చేయడం తనకు బోర్ కొట్టడంతో అప్పుడే సినిమాల్లోకి వెళ్లాలనిపించి ఉద్యోగం మానేసి కేరళకు వచ్చేశారట.

ఉద్యోగం మానేసినందుకు, సినిమాల్లోకి వస్తానందుకు నాన్న చాలా బాధపడ్డారని దుల్కర్ గుర్తుచేసుకున్నారు. ‘నీకేమైనా పిచ్చి పట్టిందా..? నువ్ నటించలేవు. నువ్ సరదాగా డాన్స్ చేయడం కూడా నేనెప్పుడూ చూడలేదు. వారసుడిగా నిన్ను పరిచయం చేయగలను కానీ నువ్ నటించకపోతే దారుణమైన విమర్శలు వస్తాయి. అవి విని నేను తట్టుకోలేను’ అని మమ్ముట్టి అన్నారట. ఆయన అలా అనడానికి కారణముందని..

నటనను ఎప్పుడూ ఒక ఛాయిస్ లా అనుకోలేదని దుల్కర్ చెప్పుకొచ్చారు. స్కూల్ లో ఉన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడిని కానీ స్టేజ్ ఎక్కాలంటే వణికిపోయేవాడినని అన్నారు దుల్కర్. కల్చరల్ యాక్టివిటీస్ లో అసలు పాల్గొనేవాడిని కాదని.. అందుకే నాన్న సినిమాల్లోకి వద్దని చెప్పినట్లు వెల్లడించారు దుల్కర్. ఫైనల్ గా ముంబైలో యాక్టివ్ కోర్స్ చేసి నాన్నను ఒప్పించి సినిమాల్లోకి వచ్చానని తెలిపారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Dulquer Salmaan
  • #Dulquer
  • #Dulquer Salmaan
  • #Hero Dulquer Salmaan
  • #Mamooty

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

14 hours ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

16 hours ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

19 hours ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

21 hours ago

latest news

Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

39 mins ago
Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

42 mins ago
Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

14 hours ago
ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

14 hours ago
Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version