Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » బిగ్ బాస్ 8 » Ashu Reddy: బిగ్ బాస్ హౌస్ లో అషూరెడ్డి గేమ్ అయిపోయినట్లేనా ! అషూ అందుకే అలా చేస్తోందా?

Ashu Reddy: బిగ్ బాస్ హౌస్ లో అషూరెడ్డి గేమ్ అయిపోయినట్లేనా ! అషూ అందుకే అలా చేస్తోందా?

  • April 20, 2022 / 10:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ashu Reddy: బిగ్ బాస్ హౌస్ లో అషూరెడ్డి గేమ్ అయిపోయినట్లేనా ! అషూ అందుకే అలా చేస్తోందా?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో లాస్ట్ వీక్ కెప్టెన్ అయిన అషూరెడ్డి ఈవారం తన గేమ్ ని పూర్తిగా మార్చేసింది. గతవారం కెప్టెన్ గా సంచాలక్ గా హౌస్ మేట్స్ అందరికీ శత్రువు అయ్యింది. అందరూ కలిసి వరెస్ట్ పెర్ఫామర్ గా అషూనే ఎంపిక చేశారు. సంచాలక్ గా తను తీసుకున్న కొన్ని డెసీషన్స్ హౌస్ మేట్స్ ఆటకి ఇబ్బంది కలిగించాయి. అంతేకాదు, కెప్టెన్ గా కూడా స్ట్రిక్ట్ గా ఉండలేకపోయింది అషూ. దీంతో నామినేషన్స్ లో కూడా ఎక్కువ ఓట్లు పడ్డాయి హౌస్ మేట్స్ నుంచీ వ్యతిరేకత వచ్చింది.

Click Here To Watch NOW

దీంతో అషూరెడ్డీ తీసుకోలోకపోయింది. ఇక ఈవారం కొద్దిగా డల్ గా కనిపిస్తోంది. అంతేకాదు, నామినేషన్స్ లో భయం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అఖిల్, అజయ్, నటరాజ్ మాస్టర్ లతోనే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తోంది. గేమ్ లో కూడా ఎగ్రెసివ్ గా దూసుకుపోవట్లేదనే చెప్పాలి. ఆర్గ్యూమెంట్స్ లో ఉన్న ఇంట్రస్ట్ గేమ్ పైన లేదు. అందుకే, లాస్ట్ వీక్ అంతా సంచాలక్ గా ఫెయిల్ అయ్యింది. ఎవరు ఏ పాయింట్ చెప్పినా కన్సిడర్ చేస్తూ వాళ్లతోనే ఆర్గ్యూ చేసింది. ఇక ఈవారం ఇప్పుడు నామినేషన్స్ లో ఉంది కాబట్టి సైలెంట్ గా తన గేమ్ ఆడుతోంది.

అకిల్ అండ్ అజయ్ లతో బాబాభాస్కర్ గురించి డిస్కషన్ పెట్టింది. ఇక్కడే కొన్ని పాయింట్స్ ఆయన గురించి చెప్పింది అషూ. సీజన్ 3లో టాప్ 5లో ఒకరంటూ అఖిల్ తో మాట్లాడింది. లాగే నటరాజ్ మాస్టర్ తో ఈవీక్ అంతా ఉండి ఎలిమినేట్ అయినవాళ్లని తనతోపాటు తీసుకుని వెళ్లిపోతారేమో అంటూ అభిప్రాయపడింది. ఈవారం నామినేషన్స్ లో బాబాభాస్కర్ సేవ్ చేయడం వల్లే బిందు సేఫ్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఐదుగురు మాత్రమే నామినేషన్స్ లో ఉన్నారు.

హమీదా, అనిల్, అజయ్, అషూ ఇంకా అఖిల్ ఉన్నారు. అఖిల్ సార్థక్ ఎలాగో టాప్ లో ఉంటాడు కాబట్టి , మిగతా నలుగురికే ఎలిమినేషన్ తప్పదు. ఇది కంపల్సరీగా అషూరెడ్డికి అర్థమైంది. అందులోనూ గతవారం తన గేమ్ రాంగ్ గా వెళ్లిందనే విషయం తనకి బాగా తెలుసు. అందుకే, అజయ్ ఇంకా అనిల్ హమీదాలతో పోలిస్తే తనకే ఎలిమినేషన్ ఉండొచ్చని అషూ నమ్మకం. గత కొన్ని వారాలుగా అనిల్, అజయ్ ఇద్దరూ సేఫ్ అవుతూ వస్తున్నారు.

ఇక మిగిలింది హమీదా, ఇంకా అషూలు మాత్రమే. వీరిద్దరిలోనే ఒకరు ఎలిమినేట్ అవ్వొచ్చనే లెక్కలు హౌస్ లో స్టార్ట్ అయ్యాయి. అజయ్ కూడా హమీదా ఇంకా బిందు పేర్లు అఖిల్ తో చెప్పాడు. ఇప్పుడు బిందు సేఫ్ అయ్యింది కాబట్టి ఖచ్చితంగా అషూకి ఎలిమినేషన్ ఉంటుందనే విషయం అర్దమవుతోంది. మరి ఈవారం టాస్క్ ఎలా పెర్ఫామ్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashu Rddy
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu

Also Read

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

related news

trending news

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

6 hours ago
Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

17 hours ago
Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

2 days ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

2 days ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

1 day ago
పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

2 days ago
స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

2 days ago
గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

2 days ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version