Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » హీరో పై మాజీ ప్రేయసి సంచలన కామెంట్లు..!

హీరో పై మాజీ ప్రేయసి సంచలన కామెంట్లు..!

  • August 5, 2022 / 11:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరో పై మాజీ ప్రేయసి సంచలన కామెంట్లు..!

బిగ్ స్క్రీన్ పై హీరోలు ‘రాముడు మంచి బాలుడు’ అన్నట్టుగానే కనిపిస్తారు. కానీ బయట వారి ప్రవర్తన వేరేలా ఉంటుంది… అంటుంది ఓ హీరోగారి మాజీ ప్రేయసి. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ హాలీవుడ్‌ హీరో జానీ డెప్‌ పై అతని మాజీ ప్రేయసి ఎలెన్‌ బార్కిన్‌ సంచలన కామెంట్లు చేసింది. తనతో బెడ్ షేర్ చేసుకోవడానికి జానీ… క్వాల్యూడ్‌ అనే డ్రగ్‌ ఇచ్చాడని ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ టైంలో అతను బాగా తాగి తనను నచ్చినట్టు లొంగదీసుకొనేవాడని, తనని నోటికొచ్చినట్లు మాట్లాడే వాడని ఆమె తెలిపింది.

జానీ పై అంబర్‌ హెరాల్డ్‌ వేసిన పరువు నష్టం దావా కేసులో.. సాక్షిగా ఉన్న ఎలెన్‌ బార్కిన్‌ , ఆరువేల పేజీలున్న కోర్టు డాక్యుమెంట్స్‌లో కొన్ని సంచలన విషయాలు రాసుకొచ్చింది.’జానీ నన్ను కట్టడి చేయడానికి చూసేవాడు. ఎవరితోనైనా క్లోజ్ గా మూవ్ అయితే తట్టుకోలేకపోయేవాడు. ‘ఎక్కడికి వెళ్తున్నావ్? ఎవరితో వెళ్తున్నావ్? మీరిద్దరూ రాత్రంతా ఏం చేశారు?’ వంటి కఠినమైన కామెంట్లు చేసేవాడు. ఒకసారి నా వీపు పై ఏదో గీత పడితే నేను ఎవరితోనో పడుకున్నానని అనుమానించాడు.

ఓసారి నాకు క్వాల్యూడ్‌ అనే డ్రగ్‌ ఇచ్చాడు, అప్పుడే మేమిద్దరం మొదటిసారి బెడ్‌ షేర్‌ చేసుకున్నాము.కొన్ని నెలలపాటు మా బంధం కొనసాగింది, అప్పుడు వారానికి 3, 4 రోజులు ఒకరింటికి మరొకరం వెళ్లి కలుసుకునేవాళ్ళం. చాలా వరకు జానీ ఫుల్ గా మద్యం సేవించి, ఆ మత్తులోనే ఉండేవాడు.అతను కొకైన్‌, గంజాయి, హాలూసినోజెనిక్‌ వంటి డ్రగ్స్‌ సేవించడం నేను నా కళ్లారా చూశాను.

మందు, లేకాపోతే సిగరెట్‌లు ఎక్కువగా తాగేవాడు.ఊరికే అందరి మీదా అరిచేవాడు. నా మీదకు ఒకసారి మందు బాటిల్‌ కూడా విసిరాడు’ అంటూ ఆమె పేర్కొంది. అయితే ఆమె ఎన్ని ఆరోపణలు చేసినా అంబర్‌ హెరాల్డ్‌ పై జానీ డెప్‌ గెలిచిన సంగతి తెలిసిందే!

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Johnny Depp
  • #Hero Johnny Depp
  • #Johnny Depp

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

7 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

10 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

10 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

11 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

12 hours ago

latest news

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

8 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

9 hours ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

1 day ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version