Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » OG: అప్డేట్ తో ట్విస్ట్ ఇచ్చిన విలన్!

OG: అప్డేట్ తో ట్విస్ట్ ఇచ్చిన విలన్!

  • May 5, 2025 / 10:27 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG: అప్డేట్ తో ట్విస్ట్ ఇచ్చిన విలన్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ‘ఓజి’ (OG Movie) సినిమా కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. సుజిత్ (Sujeeth)  దర్శకత్వంలో, డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా రిలీజ్ గురించి ఎప్పటి నుంచో అనేక అనుమానాలు నెలకొని ఉన్నాయి. మేలో రిలీజ్ కావాల్సిన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా ఇంకా వాయిదా పడుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ‘ఓజి’ సెప్టెంబర్ 5న విడుదలవుతుందని కొన్ని వార్తలు వచ్చినప్పటికీ, దానిపై ఎవరూ నిర్ధారణగా చెప్పలేకపోతున్నారు.

Emraan Hashmi

Emraan Hashmi Comments on OG Movie Release

2025లో రిలీజ్ డేట్ ఖరారైతే అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటారు, కానీ ఆ అప్డేట్ కూడా లేదు. తాజాగా, ‘ఓజి’లో విలన్‌గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi )  ‘గ్రౌండ్ జీరో’ ప్రమోషన్స్‌లో ఓ షాకింగ్ అప్డేట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్‌తో తన కాంబినేషన్ సీన్స్ ఇప్పటివరకు ఒక్కటి కూడా షూట్ చేయలేదని, కేవలం తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలు మాత్రమే సుజిత్ పూర్తి చేశాడని చెప్పాడు. ఇంకో నెల లేదా రెండు నెలల్లో షూటింగ్ కోసం పిలుపు రావచ్చని ఇమ్రాన్ వెల్లడించాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హిట్: ది థర్డ్ కేస్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 రెట్రో సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 బ్రోమాన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pawan Kalyan's OG Movie Release on september 5th

ఇంత కీలకమైన పాత్రతో సీన్స్ ఇంకా మొదలు కాకపోతే, షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్-ప్రొడక్షన్, సెన్సార్, ప్రమోషన్స్ వంటివి పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో ఊహించుకోవచ్చు. ఈ వీడియో చూసిన పవన్ ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ లో పడిపోయారు. ఇమ్రాన్ పాత్ర చిన్నదైతే ఎక్కువ డేట్స్ అవసరం లేదనుకోవచ్చు, అయితే ఇది ఆషామాషీ రోల్ కాదని స్పష్టం. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‌గా నటిస్తుండగా, తమన్ (S.S.Thaman) సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

Emraan Hashmi Comments on OG Movie Release

నిర్మాత దానయ్య, దర్శకుడు సుజిత్ 2025లోనే ‘ఓజి’ని విడుదల చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు, కానీ షూటింగ్ ఆలస్యం దానికి అడ్డుగా మారుతోంది. ‘ఓజి’ ముంబైలోని మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్. ఓజస్ గంభీర అనే రుష్‌లెస్ డాన్‌గా పవన్ కళ్యాణ్, అతని శత్రువుగా ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నారు. ఈ కాంబినేషన్ ఆలస్యం అవుతుండటంతో ఫ్యాన్స్‌లో టెన్షన్ నెలకొంది. 2025లో విడుదల అవుతుందా లేక మరోసారి వాయిదా పడుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Imran Hashmi
  • #OG Movie
  • #pawan kalyan
  • #Sujeeth

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

22 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

23 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

24 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version