శాఖాహారులు, మాంసాహారులు.. అనే వేరియేషన్ అన్ని వర్గాలలో కామన్. అయితే నాన్ వెజిటేరియన్ బ్యాచ్ లో వెజిటేరియన్ ఫ్రెండ్ ఉంటే.. అతనికేమీ ఇబ్బంది ఉండదు. కానీ చుట్టూ ఉన్నవారికి మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ చిన్న పాయింట్ కి మహాతల్లి చిలిపిదనాన్ని జోడించింది. “ఎవ్రీ నాన్ వెజిటేరియన్” పేరుతో షార్ట్ ఫిలిం ని రూపొందించింది.
ఇందులోని సన్నివేశాలు మనకి నవ్వులతో పాటు.. మన ఫ్రెండ్స్ లోని శాఖాహారులు, మాంసాహారులను గుర్తుచేస్తుంది. అందుకే ఈ వీడియోకి అందరూ కనెక్ట్ అవుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.