Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » రిలీజ్ డేట్స్: ఈ ఐదుగురు చెప్పేస్తే ఓ పనైపోతుంది

రిలీజ్ డేట్స్: ఈ ఐదుగురు చెప్పేస్తే ఓ పనైపోతుంది

  • January 30, 2021 / 03:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రిలీజ్ డేట్స్: ఈ ఐదుగురు చెప్పేస్తే ఓ పనైపోతుంది

సినిమా ఇండస్ట్రీలో చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా రెండు మూడు రోజుల గ్యాప్ లో డజనుకు పైగా సినిమాల విడుదల తేదీలను ఎనౌన్స్ చేశారు. ఒక సినిమా తరువాత మరొక సినిమా రిలీజ్ డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో 2021 ఆల్ మోస్ట్ ఫుల్ అయ్యినట్లు చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. ఒక్క హాలిడే సీజన్ ను కూడా ఎవరు ఖాళీగా విడిచి పెట్టడం లేదు. అయితే అగ్ర హీరోల్లో కొంతమంది ఇంకా వారి విడుదల తేదీలను ఎనౌన్స్ చేయలేదు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రిలీక్ డేట్ పై దిల్ రాజు గత కొన్ని వారాలుగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇక ఏప్రిల్, ఆగస్టు లలో రావచ్చని అంటున్నారు గాని ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాలేదు. ప్రభాస్ రాధేశ్యామ్ విడుదల తేదీ కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూలై 9న ఊహాగానాలు ఎన్ని వస్తున్నా చిత్ర యూనిట్ ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. అక్కినేని హీరోల్లో నాగ చైతన్య లవ్ స్టోరీపై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

కానీ నాగార్జున వైల్డ్ డాగ్, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తేదీలపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇక నందమూరి బాలకృష్ణ BB3 ప్రాజెక్ట్ ఊసే లేదు. అప్పుడెప్పుడో ఒక చిన్న టీజర్ వదిలారు తప్పితే కనీసం ఇంతవరకు టైటిల్ పై కూడా క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే రిలీజ్ డేట్ విషయం కంటే ముందు టైటిల్ పై క్లారిటీ ఇవ్వాలని దర్శకుడు బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #BB3
  • #Most Eligible Bachelor
  • #Radhe shyam
  • #Vakeel Saab
  • #Wild Dog

Also Read

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

related news

Naga Vamsi: 300కి పైగా మల్టీప్లెక్సులు కలిగిన వ్యక్తి కూడా సింగిల్ స్క్రీన్స్ కష్టాలు వివరిస్తుంటే నవ్వొస్తుంది : నాగవంశీ

Tollywood: అందుకు ఒప్పుకుంటేనే సినిమాలు వేస్తాం.. తేల్చి చెప్పేసిన ఎగ్జిబిటర్లు

PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

trending news

1 day ago
Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

1 day ago
Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

1 day ago
The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

1 day ago
Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

1 day ago

latest news

Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

2 days ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

3 days ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version