Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » టీజర్ రిలీజ్ కి అంతా సిద్ధం చేసిన అరవింద సమేత చిత్ర బృందం

టీజర్ రిలీజ్ కి అంతా సిద్ధం చేసిన అరవింద సమేత చిత్ర బృందం

  • August 14, 2018 / 05:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టీజర్ రిలీజ్ కి అంతా సిద్ధం చేసిన అరవింద సమేత చిత్ర బృందం

స్టార్ హీరోలతో సినిమా అంటే అంత ఈజీ కాదు. పైగా మాస్, క్లాస్ అని తేడా లేకుండా ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్న ఎన్టీఆర్ తో సినిమా అంటే మామూలు విషయం కాదు. సినిమాని బాగా తీయడమే కాదు.. దానిని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా చిత్ర బృందానికి కష్టమే. ఆ విషయం అరవింద సమేత వీర రాఘవ చిత్ర యూనిట్ సభ్యులకు బాగా అర్థమయి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ షూటింగ్ ఫొటోస్ మాత్రమే కాదు.. టీజర్ కూడా లీక్ అయి తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ సినిమాపై క్రేజ్ ఎలా ఉంటుందో తెలిసివచ్చేలా చేసింది. అందుకే టీజర్ వర్క్ ని డైరక్టర్ చెన్నై కి తరలించారు. అక్కడే అన్ని పనులు పూర్తి చేశారు. తాజాగా మ్యూజిక్ డైరక్టర్ ఎస్ ఎస్ థమన్ టీజర్ కి నేపథ్యసంగీతాన్ని సమకూర్చారు.

ఆ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో వెల్లడించారు. “టీజర్, బీజీఎమ్ లాక్ అయింది. తారక్ అన్న సినిమా కోసం నేను ఇవ్వాలనుకున్న సంగీతాన్ని ఇచ్చాను. ఈ టీజర్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 15 న రిలీజ్ కానుంది. అభిమానులందరూ రెడీగా ఉండండి” అంటూ ట్వీట్ చేశారు. అలాగే అతను పోస్ట్ చేసిన ఫోటో ప్రకారం టీజర్ 1 .04 నిముషాల నిడివి ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. లీక్ కారణంగా టీజర్ రిలీజ్ వాయిదా వేస్తారనే అనుమానం వీడింది. హంగామాకి సిద్ధమయిపోయారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.thaman-tweet-about-aravinda-sametha

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravinda Sametha Veera Raghava
  • #Aravinda Sametha Veera Raghava First Review
  • #Aravinda Sametha Veera Raghava Movie
  • #Aravinda Sametha Veera Raghava Teaser
  • #Aravinda Sametha Veera Raghava Trailer

Also Read

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

trending news

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

17 mins ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

3 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

4 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago

latest news

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

52 mins ago
Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

2 hours ago
Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

3 hours ago
Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version