Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Avatar2: ‘అవతార్’ సీక్వెల్ కోసం అదనపు షోలు!

Avatar2: ‘అవతార్’ సీక్వెల్ కోసం అదనపు షోలు!

  • November 23, 2022 / 03:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Avatar2: ‘అవతార్’ సీక్వెల్ కోసం అదనపు షోలు!

హాలీవుడ్ కి చెందిన చాలా సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ‘ఎవెంజర్స్ ది ఎండ్ గేమ్’ లాంటి సినిమాలు ఇక్కడ వందల కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టాయి. మన సూపర్ స్టార్స్ సినిమాలకు మించి హాలీవుడ్ సినిమాలు ఆడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి సినిమానే రాబోతుంది. వసూళ్ల పరంగా రికార్డులు నెలకొల్పడానికి రెడీ అవుతోంది ఓ సినిమా. అదే ‘అవతార్ 2’ . ఈ సినిమా టికెట్ ఎంత పెట్టైనా చూడడానికి మనవాళ్లు రెడీ అవుతున్నాయి.

డిసెంబర్ 16న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. 2009లో విడుదలైన ‘అవతార్’ సినిమాకు సీక్వెల్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. అప్పట్లో ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. హాలీవుడ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటింది. దానికి సీక్వెల్ వస్తుండడంతో జనాలకు ఆసక్తి పెరిగిపోయింది. సినిమా ట్రైలర్ ఓ రేంజ్ లో ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీనికి పోటీగా ఏ భాషలోనూ చెప్పుకోదగ్గ సినిమాలు రావడం లేదు.

డిసెంబర్ 16 నుంచి వారం రోజుల పాటు ‘అవతార్ 2’ సినిమా సోలోగా కలెక్షన్స్ అన్నీ కొట్టేయబోతుంది. మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లు అని తేడా లేకుండా మెజారిటీ థియేటర్లలో ఈ సినిమానే రిలీజ్ కానుంది. ఈ సినిమాకి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ చూసి ఇప్పుడు ఇండియాలో పలు సిటీల్లో ముందు రోజు అర్ధరాత్రి నుంచే ‘అవతార్2’ స్పెషల్ షోలను ప్రదర్శించబోతున్నారు. కొన్ని ఏరియాల్లో 24గంటల పాటు సినిమా ప్రదర్శనకు అనుమతులు తీసుకుంటున్నారట.

తొలివారంలో విరామం లేకుండా షోలు ప్రదర్శిచబోతున్నట్లు సమాచారం. ఇలా ఓ హాలీవుడ్ సినిమాకి ఇండియాలో మిడ్ నైట్ షోలు, అదనపు షోలు ఈ రేంజ్ లో పడడం ఎప్పుడూ జరగలేదు. ఇదంతా చూస్తుంటే.. ‘అవతార్ 2’ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమనిపిస్తుంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avatar: The Way of Water
  • #James Cameron
  • #Sam Worthington
  • #Sigourney Weaver
  • #Stephen Lang

Also Read

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

related news

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

trending news

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

19 hours ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

19 hours ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

1 day ago

latest news

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

22 hours ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

23 hours ago
Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

24 hours ago
Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

1 day ago
NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version