Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » దిల్ రాజు ఆలోచనతో కంగారు పడుతున్న వెంకటేష్, వరుణ్ తేజ్

దిల్ రాజు ఆలోచనతో కంగారు పడుతున్న వెంకటేష్, వరుణ్ తేజ్

  • November 1, 2018 / 07:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దిల్ రాజు ఆలోచనతో కంగారు పడుతున్న వెంకటేష్, వరుణ్ తేజ్

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు అంటే స్టార్ హీరోలకి కూడా అభిమానం, గౌరవం. ఎందుకంటే అతను తీసుకునే కథలు, నిర్మాణపు విలువలు బాగుంటాయి. అందుకే అతనితో సినిమా సంతకం చేసిన తర్వాత కంగారు పడరు. కానీ ఇప్పుడు అతని నిర్మాణంలో F2 మూవీ చేస్తున్న వెంకటేష్, వరుణ్ తేజ్ లు మాత్రం కంగారు పడుతున్నట్టు ఫిలిం నగరవాసులు చెప్పారు. ఇదివరకు బొమ్మ‌రిల్లు, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, ఆర్య‌, శ‌త‌మాతం భ‌వ‌తి.. వంటి విజయాలను అందుకున్న దిల్ రాజు ప్రస్తుతం హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏడాది దిల్ రాజ్ బ్యానర్ నుండి వచ్చిన “లవర్”, “శ్రీనివాస కళ్యాణం” ఆకట్టుకోలేకపోయాయి. దసరాకు విడుదలైన “హలో గురూ ప్రేమ కోసమే” కూడా దిల్ రాజు అంచనాలను తారుమారు చేసింది.

ఈ పరిస్థుతుల నేపథ్యంలో హ్యాట్రిక్ హిట్ల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మిస్తున్న F2 పై అనుమానాలు ఏర్పడ్డాయి. పైగా దిల్ రాజు పబ్లిసిటీ ఎక్కువగా చేయకపోవడంపై హీరోలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రిలీజ్ సమయం ఆందోళన పెడుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రామ్ చరణ్, బోయపాటి మూవీ, ఎన్టీఆర్ బయోపిక్ లు విడుదల అవుతున్నాయి. వాటికీ పోటీగా దిల్ రాజ్ F2 ని రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయం వెంకటేష్, వరుణ్ తేజ్ ని కలవరపెడుతోంది. ఫలితం ఎలా ఉంటుందో? నని భయపడుతున్నారు. మరి దిల్ రాజు ప్లాన్ మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అనేది కొన్ని రోజుల్లోనే తెలియనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #F2 Movie
  • #Varun Tej
  • #Venkatesh
  • #Venkatesh And Varun Tej

Also Read

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

related news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

trending news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

26 mins ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

5 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

5 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

6 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

7 hours ago

latest news

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

27 mins ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

1 hour ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

15 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

20 hours ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version