Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » సెన్సేషనల్ హిట్ కొట్టిన దిల్ రాజు అండ్ టీం

సెన్సేషనల్ హిట్ కొట్టిన దిల్ రాజు అండ్ టీం

  • January 24, 2019 / 11:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సెన్సేషనల్ హిట్ కొట్టిన దిల్ రాజు అండ్ టీం

సినిమా హిట్ అవుతుందని టీజర్, ట్రైలర్ రిలీజయ్యాక అందరూ గెస్ చేశారు కానీ.. ఈస్థాయిలో భారీ కలెక్షన్స్ వసూలు చేస్తుందని, అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని కనీసం దిల్ రాజు కూడా గెస్ చేసి ఉండరు. అద్భుతమైన కంటెంట్ ఏమీ లేకపోయినా కేవలం పెళ్ళైన మొగుళ్లు అందరూ రిలేట్ అవుతుండడంతో ఎవరూ కనీసం ఊహించని విధంగా “ఎఫ్ 2” భారీ స్థాయిలో కలెక్ట్ చేసింది. ఆల్మోస్ట్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. ఎన్టీఆర్ కథానాయకుడు పెద్దగా ఎవరికీ ఎక్కకపోవడం, వినయ విధేయ రామకి డిజాస్టర్ టాక్ రావడంతో తెలుగు ప్రేక్షకులందరూ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయిన “ఎఫ్ 2” సినిమాకే మొగ్గు చూపారు.

  • వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ‘పేట’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఎఫ్ 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సినిమా ప్రారంభ వసూళ్లు చూసి 40 కోట్ల దాకా కలెక్ట్ చేస్తుందనుకున్నారు జనాలు. కట్ చేస్తే.. 50, 60 కోట్ల మార్క్ ను కూడా క్రాస్ చేసి ఇప్పుడు ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసే దిశగా దూసుకుపోయింది “ఎఫ్ 2”. విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఇది మొట్టమొదటి 100 కోట్ల సినిమాగా నిలవనుంది. ఇదే దిశగా దూసుకుళ్తే నాన్ బాహుబలి రికార్డ్ కూడా సొంతం చేసుకొనే అవకాశం ఉంది ఈ చిత్రానికి. 2019లో దిల్ రాజు చాలా గట్టి హిట్ తో మొదలెట్టాడన్నమాట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daggubati Venkatesh
  • #Dil Raju
  • #F2 Movie
  • #F2 movie collections
  • #F2 movie Success Meet

Also Read

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

related news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

2 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

17 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

10 mins ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

49 mins ago
Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

18 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

19 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version