Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » F3 Tickets: ‘ఎఫ్‌ 3’ టికెట్‌ ధరలు పెంచేసి అమ్ముతున్నారు తెలుసా..!

F3 Tickets: ‘ఎఫ్‌ 3’ టికెట్‌ ధరలు పెంచేసి అమ్ముతున్నారు తెలుసా..!

  • May 23, 2022 / 07:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

F3 Tickets: ‘ఎఫ్‌ 3’ టికెట్‌ ధరలు పెంచేసి అమ్ముతున్నారు తెలుసా..!

cగుర్తుందా? ఆయన వీడియోలు చెప్పిన మాటలు విని.. హమ్మయ్య కుటుంబంతో సహా సినిమా చూడొచ్చు అనుకుంటున్న వారికి గుండెల మీద బండరాయి పడే విషయం మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం. సాధారణ టికెట్‌ ధరలు అంటే సాధారణం కాదు.. దాని కంటే కొంచెం ఎక్కువ, అసాధారణం కంటే కొంచెం తక్కువ అని చెప్పొచ్చు.

ఏంటీ.. కన్‌ఫ్యూజ్‌గా ఉందా? ఒకసారి ఆన్‌లైన్‌లో ‘ఎఫ్‌ 3’ సినిమా టికెట్‌ బుక్‌ చేయాలని చూస్తే మీకు విషయం అర్థమైపోతుంది. అది కూడా ఓ విధంగా కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో సాధౄరణ టికెట్‌ ధర ఎంత అనేది సగటు సినిమా ప్రేక్షకుడు మరచిపోయి చాలా రోజులైంది. టికెట్‌ రేట్లు జీవోలు వచ్చి, అర్థమయ్యేలోగా ధరలు మార్చేశారు. ఒక్కో సినిమాకు ఒక్కోలా ధరలు కనిపిస్తున్నాయి. కాబట్టి రీసెంట్‌గా విడుదలైన సాధారణ సినిమాతో టికెట్‌ రేట్లు పోల్చుదాం.

గత వారంలో డబ్బింగ్‌ సినిమా ‘డాన్‌’ విడుదలైంది. గుర్తుంది కదా. ఈ సినిమాకు నగర శివారులోని శ్రీలత థియేటర్‌లో టికెట్‌ రేటు రూ. 150. త్వరలో అదే థియేటర్‌లో ‘ఎఫ్ 3’ సినిమా విడుదల చేయబోతున్నారు. అప్పుడు టికెట్‌ ధర రూ. 175 కాబోతోంది. ఈ లెక్కన టికెట్‌ మీద రూ. 25 ఎక్కువగా వసూలు చేస్తున్నారన్నమాట. ఇది ఏ విధంగా సాధారణ రేటు అనేది దిల్‌ రాజునే చెప్పాలి. ఇది ఒక థియేటర్‌ లెక్కనే. నగరంలో చాలా థియేటర్లలో లెక్కలు చూడాలి.

ఇక మల్టీప్లెక్స్‌ల సంగతి చూద్దాం. పైన చెప్పిన సినిమా గురించే ఈ లెక్కంతా వేద్దాం. ఈ సారి నగరం నడిబొడ్డున ఉన్న ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో టికెట్‌ ధరలు చూద్దాం. ‘డాన్‌’ సినిమాకు ఇప్పుడు ఐమ్యాక్స్‌లో రూ. 200 వసూలు చేస్తున్నారు. కానీ ‘ఎఫ్‌ 3’కి రూ. 295 తీసుకుంటున్నారు. ఈ లెక్కన ఇక్కడ రూ.95 అధికం తీసుకుంటున్నారన్నమాట. దీన్ని కూడా సాధారణం అనాలా అనేదే నెటిజన్ల ప్రశ్న. అన్నట్లు పైన చెప్పిన రేట్లకు ట్యాక్స్‌లు అధికం అని మరచిపోవద్దు. ఆ లెక్కన మేం చెప్పిన్నట్లు అన్ని ‘సాధారణాలు’ ఒక్కటే కావు. ఒక్కో సాధారణం ఒక్కోలా ఉంటుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Dil Raju
  • #F3 Movie
  • #Mehreen Pirzada
  • #Tamannaah Bhatia

Also Read

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

18 mins ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

20 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

23 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version