Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Fahadh Faasil: వివాదంలో మలయాళ నటుడు ఫహద్ పాజిల్.. అసలేమైందంటే?

Fahadh Faasil: వివాదంలో మలయాళ నటుడు ఫహద్ పాజిల్.. అసలేమైందంటే?

  • September 10, 2022 / 01:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Fahadh Faasil: వివాదంలో మలయాళ నటుడు ఫహద్ పాజిల్.. అసలేమైందంటే?

మలయాళ ఇండస్ట్రీలో నటుడిగా ప్రముఖ నటి నజ్రియా భర్తగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఫహద్ పాజిల్. ఈయన మలయాళ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా పలు తెలుగు తమిళ సినిమాలలో కూడా గెస్ట్ పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. ఇకపోతే తెలుగులో ఈయన పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షేకావత్ అనే విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన ఈయన

ఇక తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడంతో పూర్తిస్థాయి తెలుగు సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే సుదీష్ శంకర్ దర్శకత్వంలో ఫహద్ పాజిల్ హీరోగా పూర్తిస్థాయి తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను ప్రారంభించగా తాజాగా ఈ సినిమా నుంచి నటుడు ఫహద్ పాజిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ విధంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో ఈ సినిమా టైటిల్ విషయంలో వివాదం చోటుచేసుకుంది.

ఫహద్ పాజిల్ సినిమాకి టాప్ గేర్ అనే టైటిల్ పెట్టారు. అయితే టాప్ గేర్ అనే టైటిల్ ముందుగానే మా సినిమా కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నామని నిర్మాత శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ టైటిల్ ను ఆది సాయికుమార్ కోసం మేము ముందుగానే రిజిస్టర్ చేయించుకున్నామని ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకుంటున్న వెల్లడించారు. ఇక మీరు కూడా ఇదే టైటిల్ అనౌన్స్ చేయడంతో మాకు తెలిసిన చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారని

ఇలా ఒకే టైటిల్ తో రెండు సినిమాలు వస్తే అభిమానులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఈయన మండిపడ్డారు. ఇక ఈ టైటిల్ తాము ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము కనుక మీరు వేరే టైటిల్ పెట్టుకోవాలంటూ నిర్మాత శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. మరి ఈ సినిమా టైటిల్ విషయంపై ఫహద్ పాజిల్, చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Fahad Fazil
  • #Fahad
  • #Fahad Fazil

Also Read

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

related news

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

trending news

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

51 mins ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

57 mins ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

4 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

21 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

23 hours ago

latest news

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

20 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

21 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

22 hours ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

23 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version