Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » బిగ్ బాస్ » Faima: సంచాలక్ గా దుమ్మురేపిన ఫైమా..! ఎందుకు హైలెట్ అయ్యిందంటే..?

Faima: సంచాలక్ గా దుమ్మురేపిన ఫైమా..! ఎందుకు హైలెట్ అయ్యిందంటే..?

  • September 10, 2022 / 11:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Faima: సంచాలక్ గా దుమ్మురేపిన ఫైమా..! ఎందుకు హైలెట్ అయ్యిందంటే..?

బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ కోసం ఆరుగురు కంటెండర్స్ పోటీ పడ్డారు. వీరిలో క్లాస్ టీమ్ లో ఉన్న ఆదిరెడ్డి, గీతురాయల్ ఇంకా నేహా చౌదరి ఉంటే, మాస్ టీమ్ నుంచీ బాలాదిత్య, మెరీనా కపుల్, ఇంకా శ్రీహాన్ పోటీ పడ్డారు. అయితే, ఇక్కడే బిగ్ బాస్ ఈ టాస్క్ కోసం సంచాలక్ గా ఫైమాని నియమించాడు. హౌస్ మేట్స్ కి సపోర్ట్ చేసేవాళ్లు ఎక్వేరియమ్ లో తలని ముంచి అందులో ఉన్న కీస్ ని తీసి ఇవ్వాలి.

అప్పుడు కెప్టెన్సీ పోటీదారులు వారి దగ్గర ఉన్న రెండు బాక్స్ లలో మొదటి దాన్ని తెరిచి అందులో ఉన్న నెంబర్ ని గుర్తు పెట్టుకుని పక్కనే ఉన్న థర్మాకోల్ టబ్ లో దిగి ఆ లెటర్స్ ని వెతికి పట్టుకుని తమకి కేటాయించిన బండికి అతికించాలి. ఆ తర్వాత రెండో బాక్స్ ని కూడా తీసి ఆ లెటర్స్ ని అంటించాలి. ఇక్కడే పార్టిసిపెంట్స్ మద్యలో గందరగోళం ఏర్పడింది. దీంతో పైమా కొన్ని రూల్స్ పెట్టింది. ఫస్ట్ పెట్టెని తాళం తెరవాలని అలా తెరుచుకోనపుడు ఆ కీస్ ని తీస్కుని వచ్చి మళ్లీ టబ్ లో వేసాయలని, అంతేకాదు,,

ఒక్కో పెట్టిన మాత్రమే తెరవాలి అని అది పూర్తి అయిన తర్వాతే మరో పెట్టెని తెరవాలని చెప్పింది. ముందు సరే అని తలూపిన పార్టిసిపెంట్స్ వారికి నచ్చినట్లుగా ఆడటం మొదలుపెట్టారు. ముఖ్యంగా నేహా చౌదరి ఫైమా చెవిలో తను స్ట్రాటజీ వాడతానని, రెండు పెట్టెలు ఒకేసారి తెరుచుకుని అవి గుర్తుపెట్టుకుని చేస్తానని చెప్పింది.. కానీ ఫైమా వద్దని వారించింది. అయినా కూడా నేహా చౌదరి చేసేసరికి ఫైమా సీరియస్ అయిపోయింది. డిస్ క్వాలిపై చేస్తానని హెచ్చరించింది.

ఆ తర్వాత గీతురాయల్ కూడా థర్మాకోల్స్ టబ్ లో లెటర్స్ ని చేతిలో పట్టుకుని గేమ్ ఆడుతుంటే అలా ఆడటం ఫెయిర్ కాదని ఆ లెటర్స్ కింద పారేయమని చెప్పింది. దీంతో గీతు కూడా ఫైమా చెప్పినట్లుగానే ఆడింది. ఇక్కడ ఒక్కతే ఫైమా ఆరుగురుని కంట్రోల్ చేసింది. అలాగే, మిగతా హౌస్ మేట్స్ చెప్తున్న రీజన్స్ ని కూడా వింటూ అందర్నీ ఈక్వల్ గా చూసింది. ఫస్ట్ గీతురాయల్ బండికి నెంబర్స్ పెట్టినప్పటికీ ఒక నెంబర్ తప్పుపెట్టడంతో సెకండ్ పెట్టిన బాలాదిత్యని విన్నర్ గా ఎనౌన్స్ చేసింది ఫైమా.

ఫస్ట్ గేమ్ లోనే సంచాలక్ గా అందరితో శభాష్ అనిపించుకుంది. అందరికీ ఆడే అవకాశం చివరి వరకూ ఇచ్చింది. అందరూ లెటర్స్ పెట్టిన తర్వాతే విన్నర్ ని ఎనౌన్స్ చేసింది. నిజానికి గీతు పెట్టినప్పుడే మిగతా హౌస్ మేట్స్ ఆగిపోయేవారు. కానీ, ఫైమా ఆడమని చెప్పింది. దీంతో హౌస్ లో బాగా హైలెట్ అయ్యింది. ఎపిసోడ్ లో సంచాలక్ గా దుమ్మురేపినందుకు ఫైమాకి హౌస్ మేట్స్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు, ఫైమా సంచాలక్ గా సూపర్ అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలోకామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అదీ మేటర్.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Bigg Boss Telugu
  • #Failma

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

trending news

4 hours ago

5 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

6 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

1 day ago

latest news

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version