Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » The Family Man 3: రాజ్‌ అండ్‌ డీకే ఆలోచన ఈసారి దానిపైనే

The Family Man 3: రాజ్‌ అండ్‌ డీకే ఆలోచన ఈసారి దానిపైనే

  • June 6, 2021 / 10:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Family Man 3: రాజ్‌ అండ్‌ డీకే ఆలోచన ఈసారి దానిపైనే

భారతీయ వెబ్‌సిరీస్‌లను ఓ మెట్టు ఎక్కించిన సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’. తొలి సిరీస్‌ సాధించిన విజయానికి మించి రెండో సిరీస్‌ ఆకట్టుకుంటోంది. దీంతో ‘ఫ్యామిలీ మ్యాన్‌ 3’ ఎప్పుడు అంటూ ప్రజలు ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు. మూడో సీజన్‌ను ఏ పాయింట్‌ను టచ్‌ చేయబోతున్నారు. ఈ సారి ఎలాంటి ఎలిమెంట్స్‌ చూపించబోతున్నారు అనేది ఆసక్తికరంగ మారింది. అయితే మూడో సీజన్‌ కథాంశంపై ఓ క్లారిటీ వచ్చేసింది. దీనికి రెండో సీజన్‌ ముగింపులోనే హింట్స్‌ కూడా ఇచ్చేసింది టీమ్‌.

‘ఫ్యామిలీ మ్యాన్‌’ మొదటి భాగంలో ఉగ్రవాదం (పాకిస్థాన్‌) గురించి చూపించారు. ఇటీవల విడుదలైన రెండో భాగాన్ని తమిళ రెబల్స్‌ (శ్రీలంక) నేపథ్యంలో తీర్చిదిద్దారు. ఇక మూడో భాగాన్ని చైనా నేపథ్యంలో చూపించబోతున్నారట. కరోనా కష్టకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్‌పై దాడి చేయడానికి చైనా కుట్ర పన్నుతుంది. చైనా నుంచి భారత్‌కు వచ్చే ముప్పును శ్రీకాంత్‌ తివారీ అండ్‌ టీమ్‌ ఎలా ఎదుర్కోబోతోంది అనేది ఇందులో చూపిస్తారట. చైనాకు చెందిన ఓ వ్యక్తి ల్యాప్‌టాప్‌ ద్వారా గుర్తు తెలియని వ్యక్తితో చాట్‌ చేస్తుంటాడు.

‘ప్రాజెక్ట్‌ గువాన్‌ యు’ ముందుకు తీసుకెళ్దామా అని ఆయన అడగ్గా… ముందుకు వెళ్లండి సోల్జర్‌’ అని అటువైపు నుండి సమాధానం వస్తుంది. అసలు ఆ ‘ప్రాజెక్టు గువాన్‌ యు’ అంటే ఏమిటి? చైనీస్‌ ట్రూప్స్‌తో తివారీ టీమ్‌ ఎలాంటి పోరాటం చేసింది? అనేది మూడో సీజన్‌లో చూడొచ్చు. మరి ఇందులో ఎవరెవరు నటిస్తారో చూడాలి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manoj Bajpayee
  • #nagarjuna
  • #Priyamani
  • #Rahul Gandhi
  • #Raj & DK

Also Read

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

related news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

trending news

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

13 mins ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

3 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

3 hours ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

18 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago

latest news

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

40 mins ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

49 mins ago
NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

55 mins ago
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

1 hour ago
Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version