Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ బడ్జెట్ దాటేశాడా.. ఎంతో తెలుసా?

Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ బడ్జెట్ దాటేశాడా.. ఎంతో తెలుసా?

  • March 16, 2024 / 12:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ బడ్జెట్ దాటేశాడా.. ఎంతో తెలుసా?

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటిస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) . పరశురామ్ పెట్ల(బుజ్జి) (Parasuram)  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ఉగాది కానుకగా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది. ‘ఐరనే వంచాలా ఏంటి?’ అనే డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయ్యింది.

ఇక ఇటీవల టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. అది కంప్లీట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని, మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసింది. సో ‘ఫ్యామిలీ స్టార్’ పై అంచనాలు పెరిగాయి. అయితే రిలీజ్ మరో 3 వారాల్లో ఉన్నప్పటికీ ఈ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. ప్రమోషన్స్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది పక్కన పెట్టేస్తే.. ఈ సినిమాకి బడ్జెట్ కూడా పెరిగిపోయింది అని ఇన్సైడ్. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ఫ్యామిలీ స్టార్’ బడ్జెట్ రూ.90 కోట్లు దాటేసిందట.

ఇంకా ఓటీటీ బిజినెస్ జరగలేదు. విజయ్ దేవరకొండ గత సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయాయి. సో ఇవన్నీ ఇప్పుడు నిర్మాత దిల్ రాజుని టెన్షన్ పెడుతున్నట్టు ఇన్సైడ్ టాక్. అసలే ‘గేమ్ ఛేంజర్’ సినిమా బడ్జెట్ పెరిగిపోయి దిల్ రాజు చాలా ఒత్తిడిలో ఉన్నారు. ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ బిజినెస్ విషయంలో కూడా ఆయన టెన్షన్ పడుతున్నట్లు వినికిడి.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Divyansha Kaushik
  • #Family Star
  • #Mrunal Thakur
  • #Parasuram
  • #Vijay Devarakonda

Also Read

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

related news

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

trending news

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

1 hour ago
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

1 hour ago
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

3 hours ago
Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

4 hours ago
Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

13 hours ago

latest news

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

8 hours ago
NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

13 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

14 hours ago
Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version