NTR, Vetrimaaran: ఎన్టీఆర్ వేట్రిమారన్ కాంబోపై అలాంటి కామెంట్లు వస్తున్నాయా?

  • April 13, 2023 / 12:16 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వేట్రిమారన్ కాంబినేషన్ కాంబినేషన్ లో సినిమా గురించి వార్తలు రావడం కొత్తేం కాదు. వేట్రిమారన్ సక్సెస్ రేట్ ఎక్కువ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం ఈ కాంబినేషన్ లో సినిమా కోరుకుంటున్నారు. అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబినేషన్ లో సినిమా వద్దని చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. వేట్రిమారన్ సినిమాలు మరీ రా కంటెంట్ తో తెరకెక్కుతాయి.

ఈ తరహా సినిమాలు తమిళ ప్రేక్షకులకు నచ్చినా తెలుగు ప్రేక్షకులకు నచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ కాంబినేషన్ లో సినిమా రాకపోతే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు పూర్తి చేయాలంటే 2026 సంవత్సరం వరకు సమయం పడుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ వేట్రిమారన్ కాంబినేషన్ లో ఇప్పట్లో ఒక సినిమా వచ్చే అవకాశం అయితే లేదు.

మరోవైపు ఎన్టీఆర్ (NTR) పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలపై దృష్టి పెడుతున్నారు. కెరీర్ ప్లానింగ్ విషయంలో తప్పటడుగులు పడకుండా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ కెరీర్ ప్లానింగ్ ను విని ఇతర హీరోలు సైతం షాకవుతున్నారు.

ఎన్టీఆర్ మరిన్ని విజయాలను అందుకోవడం ఖాయమని డబుల్ హ్యాట్రిక్ అందుకున్న తారక్ రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద అంతకు మించి పవర్ ను చూపించనున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటుండగా ఆయన ప్రతిభకు తగ్గ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ మల్టీస్టారర్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus