Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Mangalavaram: ‘మంగళవారం’ టీమ్‌ అత్యుత్సాహం… లేనిపోని ఫ్యాన్‌వార్స్‌ అవసరమా?

Mangalavaram: ‘మంగళవారం’ టీమ్‌ అత్యుత్సాహం… లేనిపోని ఫ్యాన్‌వార్స్‌ అవసరమా?

  • November 13, 2023 / 07:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mangalavaram: ‘మంగళవారం’ టీమ్‌ అత్యుత్సాహం… లేనిపోని ఫ్యాన్‌వార్స్‌ అవసరమా?

AV… ఏదైనా సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ కానీ, ప్రమోషన్‌ ఈవెంట్‌ కానీ జరిగినప్పుడు వీటి హడావుడి మామూలుగా ఉండదు. గెస్ట్‌గా వచ్చినవాళ్లకు, సినిమాలో నటించిన వాళ్ల గురించి వివరిస్తూ.. ఆ ఏవీలో గొప్పగా చెబుతారు. ఒక్కోసారి ఆ AVలు చూసి గెస్ట్‌లు కూడా కళ్లు చెమరుస్తారు. అయితే అదే AV లేని పోని ఫ్యాన్‌ వార్‌కి కారణం అయితే… అస్సలు బాగోదు కదా. కానీ అదే జరిగేలా ఉంది. ‘మంగళవారం’ సినిమా టీమ్‌ చేసిన ఓ పని ఇప్పుడు పంచాయితీకి కారణమైంది.

అజయ్ భూపతి తెరకెక్కించిన ‘మంగళవారం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఆ సినిమా నిర్మాతతో తనకున్న స్నేహం కారణంగా అల్లు అర్జున్‌ ఆ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అయితే ఆ ఈవెంట్‌లో బన్నీని పొగడటానికి ‘మంగళవారం’ చేసిన పని ఇప్పుడు ఇబ్బందులకు గురి చేసింది. AVలో చూపించిన ఓ స్లైడ్‌లో సౌత్ ఇండియన్ హీరోల్లో ఇంత వరకు మేడం టుస్సాడ్‌లో ఎవరి విగ్రహం లేదన్నట్టుగా చెప్పారు. అంటే బన్నీనే ఫస్ట్ హీరో అన్నట్టుగా రాసుకొచ్చారు.

మేడం టుస్సాడ్‌లో సౌత్‌ సినీ పరిశ్రమ నుండి ఉన్న తొలి విగ్రహం ప్రభాస్‌ది. ఆ తరువాత మహేష్ బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయం ‘మంగళవారం’ టీమ్‌కి తెలియదా అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. అంతెందుకు ఈ విషయం బన్నీ పీఆర్ టీంకు తెలియదా? మంగళవారం (Mangalavaram) సినిమా బృందానికి తెలియదా? కావాలనే ఇలా చేస్తున్నారా? అంటూ నెటిజన్లు తప్పుపడుతున్నారు.

ఉన్న విషయాన్ని గొప్పగా చెప్పుకోవడం పీఆర్‌ టీమ్‌ పని. అయితే లేని విషయాన్ని ఇలా ఎక్కువ చేసి చూపించడం ఎందుకు, ఇంకొకరికి గొప్పగా నిలిచే అంశాన్ని హైజాక్‌ చేయడం ఎందుకు అనే ప్రశ్న వస్తోంది. గతంలో అభిమానులు ఇచ్చిన బిరుదు విషయంలోనూ బన్నీ పీఆర్‌ టీమ్‌ కాస్త అతి చేసిందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత బన్నీ చొరవతో సమసిపోయింది. ఇప్పుడు ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Mangalavaram
  • #Payal Rajput

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

16 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

17 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

17 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

17 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

2 days ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

2 days ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version