Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » నిర్మాత ఆఫీస్ పై దాడి చేస్తామని ఆ హీరో ఫ్యాన్స్ ఫైర్..!

నిర్మాత ఆఫీస్ పై దాడి చేస్తామని ఆ హీరో ఫ్యాన్స్ ఫైర్..!

  • November 13, 2023 / 11:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిర్మాత ఆఫీస్ పై దాడి చేస్తామని ఆ హీరో ఫ్యాన్స్ ఫైర్..!

సినిమా పరిశ్రమలలో నిర్మాలకు, డైరెక్టర్లు, హీరోయిన్స్ కంటే హీరోలకు అభిమానులు క్రేజ్ ఉంటుంది. తన అభిమాన హీరో సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ చేసే సందడి అంత ఇంత కాదు..వారి ఆనందం మనం వర్ణించలేం. అలాగే ఆ హీరో సినిమా ప్లాప్ అయిన కూడా హీరో కంటే అభిమానులే ఎక్కువగా ఫీల్ అవుతుంటారు అలాగే సినిమాలు విడుదల వాయిదాలు పడినా, షూటింగ్ వాయిదా పడినా, ఫ్యాన్స్ కు కోపం రావడం సర్వసాధారణమే. ఇటీవల కాలంలో గుంటూరు కారం సినిమా విషయంలో మహేష్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారు..

అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ విభిన్నంగా స్పందించారు. ఏకంగా సినిమానే మానేమని చెబుతున్నారు. అసలు ఏమి జరిగిందంటే.. ఆర్.ఆర్.ఆర్ చిత్రం తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని దక్కించుకొని గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్, ఆ సినిమా తర్వాత వెంటనే ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ సినిమాకి సంబంధించిన ‘జరగండి..జరగండి’ అనే లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చెయ్యబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసారు. కానీ ఇప్పటి వరకు ఆ సాంగ్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. సినిమా విడుదల తేదీ ఎప్పుడో తెలియదు,

మొదటి లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేస్తామని చెప్తారు కానీ చెయ్యరు. ఈ సినిమా ప్రారంభించిన ఏడాదికి ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రాన్ని ప్రారంభించి షూటింగ్ ని చివరి దశకి తీసుకొచ్చాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 4 వ తేదీన విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన కూడా చేసారు. కానీ ‘దేవర’ కంటే ముందే షూటింగ్ ని ప్రారంభించుకున్న ‘గేమ్ చేంజర్’ పరిస్థితి మాత్రం ఎటు కాకుండా పోయింది. వచ్చే ఏడాది లో కూడా ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

ఇలాంటి టీం తో సినిమా చేసి ఫ్యాన్స్ రక్తం తాగేబదులు సినిమాలు ఆపేసి రిటైర్ అయిపోవచ్చు కదా అన్నా అంటూ (Ram Charan) రామ్ చరణ్ ని ట్యాగ్ చేసి ఫ్యాన్స్ పోస్టులు వేస్తున్నారు. పెద్ద ఎత్తున నెగటివ్ ట్రెండ్స్ కూడా చేస్తున్నారు, కానీ మూవీ టీం నుండి ఎలాంటి స్పందన లేదు. ఇలాగే ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటే దిల్ రాజు ఆఫీస్ కి వచ్చి దాడి చేస్తాము అంటూ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. ఫ్యాన్స్ కామెంట్స్ ని చూసి మూవీ టీం రెస్పాన్స్ ఇస్తుందో లేదో చూద్దాం.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Ram Charan

Also Read

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

related news

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

తొలిసారి ‘హారిక..’ కాంపౌండ్ దాటుతున్న త్రివిక్రమ్.. చరణ్ కోసమా? పవన్ కోసమా?

తొలిసారి ‘హారిక..’ కాంపౌండ్ దాటుతున్న త్రివిక్రమ్.. చరణ్ కోసమా? పవన్ కోసమా?

Peddi: పెద్ది: మాస్ లొనే హార్ట్ టచింగ్ లేయర్స్!

Peddi: పెద్ది: మాస్ లొనే హార్ట్ టచింగ్ లేయర్స్!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

తెలుగు హీరోలతో బాలీవుడ్ ప్రయోగాలు.. మన హీరోలు ఆలోచించాల్సిందే!

తెలుగు హీరోలతో బాలీవుడ్ ప్రయోగాలు.. మన హీరోలు ఆలోచించాల్సిందే!

trending news

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

11 hours ago
Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

2 days ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

2 days ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

2 days ago

latest news

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

22 hours ago
పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

1 day ago
స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

1 day ago
గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

2 days ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version