Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Game Changer: గేమ్ ఛేంజర్ టీజర్ విషయంలో ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందా?

Game Changer: గేమ్ ఛేంజర్ టీజర్ విషయంలో ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందా?

  • September 30, 2024 / 06:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: గేమ్ ఛేంజర్ టీజర్ విషయంలో ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందా?

రామ్ చరణ్ (Ram Charan)  శంకర్ (Shankar)  కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ Game Changer)  మూవీ నుంచి కొన్ని నెలల క్రితం విడుదలైన జరగండి జరగండి సాంగ్ కు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి మరికొన్ని గంటల్లో రా మచ్చా మచ్చా సాంగ్ రిలీజ్ కానుంది. థమన్ (S.S.Thaman) ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కాగా ఈ సినిమా మ్యూజిక్ విషయంలో థమన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.

Game Changer

పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా గేమ్ ఛేంజర్ విషయంలో మేకర్స్ అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు (Dil Raju)  సైతం ఈ సినిమా విషయంలో నెగిటివ్ టాక్ వచ్చే ఛాన్స్ లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది. అయితే గేమ్ ఛేంజర్ మూవీ టీజర్ ను వీలైనంత వేగంగా విడుదల చేయాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న 'దేవర'
  • 2 ఆమెకు అందుకే ఛాన్స్ ఇచ్చానని చెబుతున్న జానీ మాస్టర్. కానీ?
  • 3 7 ఏళ్ళ 'స్పైడర్' గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!

గేమ్ ఛేంజర్ టీజర్ విషయంలో అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాల మేకర్స్ టీజర్ లేకుండానే డైరెక్ట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ప్లాన్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. ఈ ఏడాదే గేమ్ ఛేంజర్ విడుదలవుతుందా? అనే ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి.

గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించకపోవడంతో ఈ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమా కలెక్షన్ల విషయంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ రోల్ లో కనిపిస్తారని ఆ పాత్రకు షార్ట్ టెంపర్ ఉంటుందని తెలుస్తోంది. ఎస్జే సూర్య (SJ Suryah), శ్రీకాంత్‌ (Srikanth)  ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

పదేళ్లలో ఐదుగురు ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్.. ఎన్టీఆర్ లా ఎవరూ చేయలేరుగా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Ram Charan
  • #shankar
  • #thaman

Also Read

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

52 mins ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

5 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

22 hours ago

latest news

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

37 mins ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 hour ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

4 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

23 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version