Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ఫ్యాన్స్ ఆశలను ఈ స్టార్ హీరోలు నెరవేరుస్తారా?

ఫ్యాన్స్ ఆశలను ఈ స్టార్ హీరోలు నెరవేరుస్తారా?

  • January 2, 2023 / 11:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫ్యాన్స్ ఆశలను ఈ స్టార్ హీరోలు నెరవేరుస్తారా?

టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు తమ ఫేవరెట్ హీరోలకు 2023 సంవత్సరం కూడా కలిసిరావాలని కోరుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలంతా ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 2023 జనవరిలో బాలయ్య గోపీచంద్ కాంబో మూవీ, చిరంజీవి బాబీ కాంబో మూవీ రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ ఎన్నో ఆశలు పెట్టుకోగా ఈ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది.

చరణ్ శంకర్ కాంబో మూవీ, ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ, తారక్ కొరటాల శివ కాంబో మూవీ, అల్లు అర్జున్ సుకుమార్ కాంబో మూవీ, పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబో మూవీ, మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలు తమ ఫేవరెట్ హీరోలకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Prashanth Neel

అభిమానుల ఆశలను స్టార్ హీరోలు నెరవేరుస్తారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎందరు స్టార్ హీరోలు అభిమానుల అంచనాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. ఈ స్టార్ హీరోల సినిమాలన్నీ కలిపితే 2000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కాయి. అయితే ఈ సినిమాలలో ఏ సినిమాకు హిట్ టాక్ వచ్చినా సులువుగా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది.

Pawan Kalyan Director Krish

టాలీవుడ్ డైరెక్టర్లలో ఇప్పటికే చాలామంది డైరెక్టర్లకు పాన్ ఇండియా దర్శకులుగా గుర్తింపు ఉండగా కొందరు దర్శకులు తమకు 2023లో పాన్ ఇండియా దర్శకులుగా గుర్తింపు దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఓటీటీల వల్ల గతంతో పోల్చి చూస్తే పెద్ద సినిమాలకు థియేట్రికల్ కలెక్షన్లు తగ్గాయి. 2023లో విడుదలయ్యే సినిమాలు ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తాయో చూడాల్సి ఉంది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #SALAAR
  • #SSMB28
  • #Veera Simha Reddy
  • #Waltair Veerayya

Also Read

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

trending news

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

16 hours ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

16 hours ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

21 hours ago
Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

1 day ago
Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

1 hour ago
Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

20 hours ago
Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

20 hours ago
Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

23 hours ago
Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version