Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Ajith,Atlee: అజిత్‌ సినిమా పుకార్ల విషయంలో అభిమానుల ఆందోళన!

Ajith,Atlee: అజిత్‌ సినిమా పుకార్ల విషయంలో అభిమానుల ఆందోళన!

  • January 28, 2023 / 01:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ajith,Atlee: అజిత్‌ సినిమా పుకార్ల విషయంలో అభిమానుల ఆందోళన!

అట్లీ లాంటి మాస్‌ డైరక్టర్‌తో సినిమా అంటే.. ఏ హీరో అభిమాని అయినా ఎంజాయ్‌ చేస్తారు. హమ్మయ్య మా హీరోకు ఫుల్‌ టు మాస్‌ సినిమా పడుతుంది అని ఫిక్స్‌ అయిపోతారు. ఇక రికార్డులు, వసూళ్లు అంటారా? సినిమా రిలీజ్‌ అయ్యాక చూసుకోవచ్చు అవన్నీ. అయితే ఇప్పుడు అట్లీ సినిమా అంటే ఓ హీరో అభిమానులు హడలిపోతున్నారు. ఆ డైరక్టర్‌తో సినిమా వద్దు హీరో గారూ అంటూ సోషల్‌ మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్నారు. ఆ హీరో ఎవరు అనేగా మీ డౌట్‌.. ఇంకెవరు అజిత్‌ కుమార్‌.

అవును, మీరు చదివింది కరెక్టే.. అజిత్‌ ఫ్యాన్స్‌ గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో ఒకటే రిక్వెస్ట్‌లు. అయితే ఈ రిక్వెస్ట్‌లు అజిత్‌ వరకు వెళ్తాయా లేదా అనేది తెలియదు కానీ.. చర్చ, రచ్చ అయితే నడుస్తోంది. విషయం ఏంటంటే.. అజిత్‌ తన తర్వాతి సినిమాను అట్లీతో చేస్తాడు అని గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. మామూలుగా అట్లీ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను మేళ‌వించి సినిమాలు చేస్తుంటారు.

‘రాజా రాణి’ లాంటి డిఫరెంట్‌ లవ్‌ స్టోరీతో ఎంట్రీ ఇచ్చిన అట్లీ.. ఆ తర్వాత విజయ్‌తో ‘తెరి’, ‘మెర్స‌ల్’ (తెగులులో ‘అదిరింది’), ‘బిగిల్’ (తెలుగులో ‘విజిల్’ ) లాంటి హిట్‌ సినిమాలు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌తో ‘జ‌వాన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా జూన్‌లో వస్తుంది. ఆ తర్వాత అజిత్‌ సినిమా ఉండొచ్చు అని లేటెస్ట్‌ టాక్‌. అయితే ఇలాంటి రొడ్డ కొట్టుడు మిక్స్‌డ్‌ మాస్‌ సినిమా..

అజిత్‌కు వద్దు అని ఫ్యాన్స్ కోరిక. ప్రస్తుతం విఘ్నేశ్‌ శివన్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాతే అట్లీ సినిమా అని టాక్‌. ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌ నేపథ్యంలో అజిత్‌ ఏమన్నా నిర్ణయం మార్చుకుంటాడేమో చూడాలి. అయితే అట్లీని ఓన్లీ మాస్‌ మసాలా సినిమాల కోవకి కట్టేయలేం అనేది అతని ఫ్యాన్స్‌ వాదన. ఎలాంటి సినిమా అయినా తీయగలడు అని వాళ్లు అంటున్నారు.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Ajith Kumar
  • #Atlee
  • #Director Atlee

Also Read

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tamil Directors: ఇద్దరు ఇన్‌.. ఒకరు లైన్‌లో.. చెన్నైలో నెక్స్ట్‌ ఫ్లైట్‌ ఎక్కబోయే దర్శకుడు ఎవరు?

Tamil Directors: ఇద్దరు ఇన్‌.. ఒకరు లైన్‌లో.. చెన్నైలో నెక్స్ట్‌ ఫ్లైట్‌ ఎక్కబోయే దర్శకుడు ఎవరు?

trending news

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

15 mins ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

1 hour ago
Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

3 hours ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

3 hours ago
Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

4 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

1 hour ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

1 hour ago
Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

2 hours ago
The Paradise : ‘ది ప్యారడైజ్’ మ్యూజిక్ రైట్స్ అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోవటం వెనుక కారణం ఏంటో తెలుసా?

The Paradise : ‘ది ప్యారడైజ్’ మ్యూజిక్ రైట్స్ అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోవటం వెనుక కారణం ఏంటో తెలుసా?

2 hours ago
Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version